Dhigulu Padakumu Song lyrics | A R Stevenson | Latest Telugu Christian Song 2025
దిగులు పడకుము | Dhigulu Padakumu Song lyrics | A R Stevenson | Latest Telugu Christian Song 2025 Dhigulu Padakumu Song lyrics దిగులు పడకుము నిబ్బరంగలిగిధైర్యముగా నుండుమునీవు నడుచు మార్గమంతటిలో అ.ప.:యెహోవా తోడైయుండును నీ దేవుడైన(నిశ్చయముగా) యెహోవా తోడైయుండును అడుగు పెట్టిన ప్రతి స్థలమునుఅనుగ్రహించునుబోధింపబడినవి పాటించుటకుజాగ్రత్తపడవలెను దినములన్నిట నీ ఎదుటెవరూనిలువకుండునుధర్మశాస్త్రమును ధ్యానించుటకుఆతురపడవలెను దేశమునందు విశాంతినిచ్చివర్ధిల్లజేయునుమార్గము తొలగక పయనించుటకుఆజ్ఞను వినవలెను దిగులు పడకుము నిబ్బరంగలిగిధైర్యముగా నుండుమునీవు నడుచు మార్గమంతటిలో Youtube Video […]
Dhigulu Padakumu Song lyrics | A R Stevenson | Latest Telugu Christian Song 2025 Read More »