Ne Siddapadi Diddukoni Song Lyrics | Latest Christian Devotional song 2025 | sirivella Hanok

నే సిద్ధపడి | మరనాత | Ne Siddapadi Diddukoni Song Lyrics | Latest Christian Devotional song 2025 | sirivella Hanok | Ne Siddapadi Diddukoni Song Lyrics నే సిద్ధపడి దిద్దుకొని చాటెదను సువార్తనే కడుగబడి నిలువబడి చాటెదను ప్రేమవార్త (2)నే పాడెదను మరనాత – నే చాటెదను మరనాత (2)మరనాత ఆ ఆ ఆ.. – యేసయ్య వచ్చుచున్నాడుమరనాత ఆ ఆ ఆ.. – యేసయ్య త్వరగా రమ్ము […]

Ne Siddapadi Diddukoni Song Lyrics | Latest Christian Devotional song 2025 | sirivella Hanok Read More »

Devaadhi Devudu Mahopakaarudu Song Lyrics | Jessy Paul | Latest Telugu Christian Song 2025

Devaadhi Devudu Mahopakaarudu Song Lyrics | Jessy Paul | Latest Telugu Christian Song 2025 Devaadhi Devudu Mahopakaarudu Song Lyrics దేవాది దేవుడు మహోపకారుడుమహాత్యము గల మహారాజు (2)ప్రభువుల ప్రభువు – రాజుల రాజుఆయన కృప నిరంతరముండును||దేవాది|| సునాద వత్సరము ఉత్సాహ సునాదమునూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము (2)ఉత్తమ దేవుని దానములు (2)||దేవాది|| యుగములకు దేవుడవు ఉన్నవాడవనువాడవుజగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే (2)నీదు క్రియలు ఘనమైనవి (2)||దేవాది|| అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసు

Devaadhi Devudu Mahopakaarudu Song Lyrics | Jessy Paul | Latest Telugu Christian Song 2025 Read More »

Maargamulanu Srujinchuvaadu Song Lyrics | Jessy Paul | Latest Telugu Christian Song 2025

మార్గములను సృజించువాడు | Maargamulanu Srujinchuvaadu Song Lyrics | Jessy Paul | Latest Telugu Christian Song 2025 Maargamulanu Srujinchuvaadu Song Lyrics మార్గములను సృజించువాడు – జీవితాలను వెలిగించువాడుబ్రతుకు నావ నడిపించువాడు – యెహోవాయే నాకుండగా (2)నేను సాధించలేనిది లేనే లేదు – జయించలేనిది లేనే లేదుఅసాధ్యమైనది లేనే లేదు – విజయమెప్పుడూ నాదే (2) ఎన్ని ఇక్కట్లు నాకెదురైననూజలములు నాపైకి లేచిననూ (2)సంకెళ్లు నను బిగదీసిననూశత్రు గోడలు అడ్డుగా నిలచిననూ

Maargamulanu Srujinchuvaadu Song Lyrics | Jessy Paul | Latest Telugu Christian Song 2025 Read More »

Chuchaavu Neevu Na Kannitini Song Lyrics | George Bush | Latest Christian Song 2025

చూచావు నీవు నా కన్నీటిని | Chuchaavu Neevu Na Kannitini Song Lyrics | George Bush | Latest Christian Song 2025 Chuchaavu Neevu Na Kannitini Song Lyrics చూచావు నీవు నా కన్నీటినితుడిచావు నీవు నీదు హస్తముతోచేసావు ఎన్నో కార్యములు నాకైమరువలేను ఎన్నడు నా యేసయ్య (2)ఆదరించే ఆత్మీయుడాకనికరించే నా యేసయ్యతోడు నీవై నిలిచావయ్యనీ కంటి పాపగా కాచవయ్య (2) యేసయ్య నీకే ఆరాధనయేసయ్య నీకే ఆరాధననా యేసయ్య నీకే

Chuchaavu Neevu Na Kannitini Song Lyrics | George Bush | Latest Christian Song 2025 Read More »

Nee Midha Adharapaduta Song Lyrics | Latest Telugu Christian Songs 2025

Nee Midha Adharapaduta Song Lyrics | Latest Telugu Christian Songs 2025 Nee Midha Adharapaduta Song Lyrics పల్లవి :నీ మీద ఆధారపడుట ఎంత భాగ్యమేసయ్యనన్ను ఎన్నడూ సిగ్గుపరచు వాడవుకాదయ్యానాతో నిబంధన చేసితివి దాన్ని స్థిరపరుచువాడు నీవేగానీ మీదే ఆనుకునేదా నీపైనే ఆధారపడేదా…. చరణం:నిందలు గాయపరచగా అవమానాలే ఎదురవగానీ ధైర్యము నాలో నింపావయ్యనీ శక్తిని నాకు ఇచ్చావయ్యానీకేమివ్వగలను యేసయ్యానీ కృప వివరింప లేనయ్యా చరణం:మనుషులు మోసం చేయగా ఒంటరినై నే మిగలగానీ చేయి

Nee Midha Adharapaduta Song Lyrics | Latest Telugu Christian Songs 2025 Read More »

Kathryn Kuhlman Ministry Marriage Death | Missionary Stories Telugu | God’s Generals | 20th Century

క్యాథరిన్ కూల్‌మాన్ జీవిత చరిత్ర | Kathryn Kuhlman Ministry Marriage Death | Missionary Stories Telugu | God’s Generals Kathryn Kuhlman Ministry Marriage Death 1. జననం మరియు కుటుంబ నేపథ్యం క్యాథరిన్ జోహన్నా కూల్‌మాన్ 1907 మే 9న అమెరికాలోని మిస్సౌరి రాష్ట్రంలోని కాన్కోర్డియా అనే చిన్న పట్టణంలో జన్మించారు. ఆమె ఓ సాధారణ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు – కానీ అది పేరు కోసం మాత్రమే క్రైస్తవ కుటుంబం,

Kathryn Kuhlman Ministry Marriage Death | Missionary Stories Telugu | God’s Generals | 20th Century Read More »

Nee Sevalo Song Lyrics |  Joshua Shaik | Nee Sevalo Nanu Thariyimpani | Latest Telugu Christian Songs 2025

నీ సేవలో నన్ను తరియించనీ | Nee Sevalo Song Lyrics |  Joshua Shaik | Latest New Telugu Christian Songs 2025 | Pranam Kamlakhar | Srisha Nee Sevalo Song Lyrics నీ సేవలో నన్ను తరియించనీనీ ప్రేమలో నన్ను జీవించనీఆధారమా అనురాగమా నిన్నే స్తుతించికొనియాడెదానా జీవమా జయగీతమా నిన్నే స్మరించిస్తుతిపాడెదాయేసు నీలో నే సాగెదా జీవితాన సోలిపోయా – చేరదీసి దయచూపవాహోరుగాలి సాగరాన – చేయి చాపి దరిచేర్చవావేచివున్నా

Nee Sevalo Song Lyrics |  Joshua Shaik | Nee Sevalo Nanu Thariyimpani | Latest Telugu Christian Songs 2025 Read More »

Enni Avamanamulu Kaligina Song Lyrics | Dr Abhinay Darshan | Latest Telugu Christian Songs 2025

ఎన్ని అవమనములు కలిగినా | Enni Avamanamulu Kaligina Song Lyrics | Dr Abhinay Darshan | Latest Telugu Christian Songs 2025 Enni Avamanamulu Kaligina Song Lyrics ఎన్ని అవమనములు కలిగినాఎన్ని నిందలలో నే నిలచినకష్టకాలములో నే నడచినఅవహేళనలు నను తరిమినా సిగ్గు పడనియ్యవు ఒడిపోనియ్యవుపడిపోనియ్యవు ఆగిపోనియ్యవునాకు నీవున్నావు నన్ను విడువనన్నావునీతో నడిపిస్తావు నన్ను గెలిపిస్తావు 1)ప్రాణ ప్రియులే నను విడచిపోగానీ ప్రేమ నను విడువదునిను నేను మరచిన నను మరచిపోవుఎంత

Enni Avamanamulu Kaligina Song Lyrics | Dr Abhinay Darshan | Latest Telugu Christian Songs 2025 Read More »

Pindamunai Nenu Song Lyrics | Latest Telugu Christian song 2025 | Bro Surya Teja

Pindamunai Nenu Song Lyrics | Latest Telugu Christian song 2025 | Bro Surya Teja Pindamunai Nenu Song Lyrics పల్లవి:పిండమునై నేను నా తల్లి గర్భమున ఉండగనేనన్ను పిలిచిన నా దేవా!పాపములోనుండి నన్ను రక్షించితండ్రివై నన్ను నడిపిన నా నాథా!కంటి పాపల కాయు నా దేవాచేయి విడువక నడిపిన నా ప్రభువా! (2)నా ఆధారము నీవే, నా సర్వస్వము నీవేనా ప్రాణమూ నీవే, నా సహాయము నీవే! చరణం:నడకను నాకు నేర్పిననా

Pindamunai Nenu Song Lyrics | Latest Telugu Christian song 2025 | Bro Surya Teja Read More »

Okasari Nenu Song Lyrics | Latest Telugu Christian Songs 2021

ఒక సారి నేను వెనుదిరిగీ చూశా | Okasari Nenu Song Lyrics | Latest Telugu Christian Songs 2021 Okasari Nenu Song Lyrics ఒక సారి నేను వెనుదిరిగీ చూశానే నడిచిన మార్గములోనఅడుగుల గురుతులనుఆ గురుతులు తెలిపే / కథలన్నీ విన్నానా గతమును కనులారా / ఒక మారు చూశాఎన్నెన్నో దీవెనలు / ఆశ్ఛర్యకార్యములుఎన్నో అనుభూతులు / ఆనంద స్మృతులునను కన్న తలిదండ్రుల / ప్రేమా అనురాగంనాతోబుట్టువు నాలో నింపిన వాత్సల్యంసుమధుర అనుభవం

Okasari Nenu Song Lyrics | Latest Telugu Christian Songs 2021 Read More »

Scroll to Top