Yesayyalo Nee Gudaramu Song Lyrics | James Anna | Latest Telugu Christian songs 2025 | Desire of Christ
యేసయ్యలో నీ గుడారము క్షేమము | Yesayyalo Nee Gudaramu Song Lyrics | James Anna | Latest Telugu Christian songs 2025 | Desire of Christ Yesayyalo Nee Gudaramu Song Lyrics పల్లవి :-యేసయ్యలో నీ గుడారము క్షేమముయేసయ్యలో నీ గిన్నె నుండి పొర్లును (2)ఏ తెగులు నిన్ను సమీపించదుఅపాయము ఏదియు దరిచేరదు (2)హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (2) నీతిమంతుడైన నోవాహు ఇంటినిలోకమంతా నీట మునిగిన కాపాడిన దేవుడు […]