Oohakandani Prema Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-7 Pas.JOHN WESLEY Anna

ఊహకందని ప్రేమ | Oohakandani Prema Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-7 Pas.JOHN WESLEY Anna Oohakandani Prema Song Lyrics ఊహకందని ప్రేమలోని భావమే నీవు..హృదయమందు పరవసించు గానమే నీవు…మనసు నిండిన రమ్యమైన గాయమే నీవు…మరపురాని కలల సౌధం గురుతులే నీవు…యెడబయనన్నావే నిజస్నేహమే నీవు…నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు… తల్లడిల్లె తల్లికన్న మించి ప్రేమించి…తనువు తీరే వరకు నన్ను వీడువలేనంది…”2″అదియే నే గాయపరచిన వేళలో కన్నీరు కార్చిన […]

Oohakandani Prema Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-7 Pas.JOHN WESLEY Anna Read More »

Akshayuda Naa Yesayya Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-4

అక్షయుడా | Akshayuda Naa Yesayya Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-4 Akshayuda Naa Yesayya Song Lyrics అక్షయుడా నా ప్రియ యేసయ్యానీకే నా అభివందనం (2)నీవు నాకోసమే తిరిగి వస్తావనినేను నీ సొంతమై కలిపోదామనియుగయుగములు నన్నెలుతావనినీకే ఘన స్వాగతం||అక్షయుడా|| నీ బలిపీఠమందు పక్షులకువాసమే దొరికేనేఅవి అపురూపమైన నీ దర్శనంకలిగి జీవించునేనేనేమందును ఆకాంక్షింతునునీతో వుండాలని కల నెరవేరునానా ప్రియుడా యేసయ్యాచిరకాల ఆశను నెరవేర్చుతావనిమదిలో చిరు కోరిక||అక్షయుడా|| నీ అరచేతిలో

Akshayuda Naa Yesayya Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-4 Read More »

Ashrayuda Naa Yesayya Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-5 Pas.RAMESH Anna

ఆశ్రయుడా నా యేసయ్యా | Ashrayuda Naa Yesayya Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-5 Pas.RAMESH Anna Ashrayuda Naa Yesayya Song Lyrics ఆశ్రయుడా నా యేసయ్యస్తుతి మహిమా ప్రభావము నీకేనయ్యా(2)విశ్వవిజేతవు సత్యవిధాతవునిత్య మహిమకు ఆధారము నీవు(2)లోకసాగరాన కృంగినవేళనిత్యమైన కృపతో వాత్సల్యము చూపినను చేరదీసిన నిర్మలుడానీకేనయ్యా ఆరాధననీకేనయ్యా స్తుతి ఆరాధన(2)(ఆశ్రయుడా యేసయ్య) తెల్లని వెన్నెలకాంతివి నీవుచల్లని మమతల మనసే నీవు(2)కరుణని చూపి కలషము బాపినన్ను ప్రేమించిన ప్రేమవు నీవు(2)జనులకు

Ashrayuda Naa Yesayya Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-5 Pas.RAMESH Anna Read More »

Kurisindi Tolakari Vaana Song Lyrics | Hosanna Ministries 2024 New Album Song-6 Pas.FREDDY PAUL

కురిసింది తొలకరి వాన | Kurisindi Tolakari Vaana Song Lyrics | Hosanna Ministries 2024 New Album Song-6 Pas.FREDDY PAUL Kurisindi Tolakari Vaana Song Lyrics కురిసింది తొలకరి వాన- నాగుండెలోనాచిరుజల్లులా ఉపదేశపై నీ వాక్యమే వర్షమైనీ నిత్య కృపయే నీ దయయేహెర్మోను మంచువలె పొంగిపొరలి ప్రవహించె నాజీవితాన..ఆనందించి ఆరాధించెద నా యేసయ్యా“కురిసింది” ధూలినై పాడైన ఎడారిగా నను చేయకాజీవజల ఊటలు ప్రవహింపజేసావుకలతల కన్నీళ్లలో కనుమరుగైపోనీయకసాక్షి మెఘపై నిరీక్షణగా నిలిచావుస్తుతులు స్తోత్రం

Kurisindi Tolakari Vaana Song Lyrics | Hosanna Ministries 2024 New Album Song-6 Pas.FREDDY PAUL Read More »

Jagamulanele Paripalaka Song Lyrics | Sukumaruda Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Pas.ABRAHAM Anna

జగములనేలే పరిపాలక | సుకుమారుడా | Sukumaruda Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Pas.ABRAHAM Anna Sukumaruda Song Lyrics జగములనేలే పరిపాలకజగతికి నీవే ఆధారమాఆత్మతో మనసుతో స్తోత్ర గానముపాడెద నిరతము ప్రేమగీతముయేసయ్య యేసయ్య నీ కృపా చాలయ్యాయేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య(జగమునేలే పరిపాలక) మహారాజుగా నా తోడువైనిలిచావు ప్రతి స్థలముననా భారము నీవు మోయగాసులువాయే నా పాయనమునీ దయచేతనే కలిగిన క్షేమముఎన్నడు నను విడదే (2)నీ సన్నిధిలో

Jagamulanele Paripalaka Song Lyrics | Sukumaruda Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Pas.ABRAHAM Anna Read More »

Raja Jagamerigina Raju Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Bro.YESANNA garu

రాజ జగమెరిగిన నా యేసురాజా | జగమెరిగిన రాజు | Jagamerigina Raju Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Bro.YESANNA garu Jagamerigina Raju Song Lyrics రాజ జగమెరిగిన నా యేసురాజారాగాలలో అనురాగాలు కురిపించినమన బంధము – అనుబంధమువిడదీయగలరా – ఎవరైనను – మరి ఏదైనను ? దీన స్థితియందున – సంపన్న స్థితియందుననడచినను – ఎగిరినను – సంతృప్తి కలిగి యుందునేనిత్యము ఆరాధనకు – నా ఆధారమాస్తోత్రబలులు

Raja Jagamerigina Raju Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Bro.YESANNA garu Read More »

Jayasankethamaaa Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Pas.JOHN WESLEY Anna

జయసంకేతమా | Jayasankethamaaa Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Pas.JOHN WESLEY Anna Jayasankethamaaa Song Lyrics జయసంకేతమా దయా క్షేత్రమా..నన్ను పాలించు నా యేసయ్యా…(2)అపురూపము నీ ప్రతి తలపూఅలరించిన ఆత్మీయ గెలుపూ..(2)నడిపించే నీ ప్రేమ పిలుపు(జయ సంకేతమా) నీ ప్రేమ నాలో ఉదయించగానా కొరకు సర్వము సమకూర్చే నే (2)నన్నేల ప్రేమించ మనసాయనునీ మనసెంతో మహోన్నతముకొంతైన నీ రుణము తీర్చేదెలానువ్వు లేక క్షణమైన బ్రతికేదెలావిరిగి నలిగిన మనసుతో నిన్నే

Jayasankethamaaa Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Pas.JOHN WESLEY Anna Read More »

Siddapadudham Song Lyrics | Sharon Sisters | Latest Telugu Christian Songs 2025

సిద్దపడుదాం సిద్దపడుదాం | Siddapadudham Song Lyrics | Sharon Sisters | Latest Telugu Christian Songs 2025 Siddapadudham Song Lyrics సిద్దపడుదాం సిద్దపడుదాం –మన దేవుని సన్నిధికైసిద్దపరచుదాం సిద్ధపరచుదాం –మన హృదయము ప్రభుకొరకై (2)సిద్ధమనసను జోళ్ళు తొడిగి –సమాధాన సువార్త చాటేదం (2)సమాధాన సువార్త చాటిదం ప్రతి ఉదయమున ప్రార్ధనతో –నీ సన్నిధికి సిద్ధమౌదునుజీవముకలిగిన వాక్కులకై –నీ సన్నిధిలో వేచియుందుము (2)||సిద్ధ మనసను|| సత్‌కార్యముకై సిద్ధపడి –పరిశుద్ధతతొ ఉందుముఅన్నివేళలయందు ప్రభుయేసుని –ఘనపరచు కీర్తింతుము||సిద్ధ

Siddapadudham Song Lyrics | Sharon Sisters | Latest Telugu Christian Songs 2025 Read More »

Anadhaga Cheyani Prardhana Song Lyrics | Kannulethi Chucheda Song | Finny Abraham | Latest Telugu Christian songs 2025

కన్నులెత్తీ చూచేదా కరములెత్తి వేడేద | Anadhaga Cheyani Prardhana Song Lyrics | Finny Abraham | Latest Telugu Christian songs 2025 Anadhaga Cheyani Prardhana Song Lyrics కన్నులెత్తీ చూచేదా కరములెత్తి వేడేద కూర్చుండి కోరేదా కృపాసనమును చెరెదా కన్నులెత్తీ చూచేదా కరములెత్తి వేడేద కూర్చుండి కోరేదా కృపాసనమును చెరెదా  ప్రార్థనా ప్రార్థనా తండ్రికే ప్రార్థనా అనాథగా నను చేయనిది ఆపదలో ప్రార్థనాప్రార్థనా ప్రార్థనా యేసయ్యాకే ప్రార్థనా ఆరోగ్యము ఐశ్వర్యము ఇచ్చేది ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనా ఆత్మలో ప్రార్ధనా అభిషేకము

Anadhaga Cheyani Prardhana Song Lyrics | Kannulethi Chucheda Song | Finny Abraham | Latest Telugu Christian songs 2025 Read More »

Aparaadhini Yesayya Song Lyrics | Good Friday Songs 90s

Aparaadhini Yesayya Song Lyrics | Good Friday Songs 90s Aparaadhini Yesayya Song Lyrics అపరాధిని యేసయ్యాకృపజూపి బ్రోవుమయ్యా (2)నెపమెంచకయె నీ కృపలోనపరాధములను క్షమించు దాహంబు గొనగా చేదుచిరకను ద్రావ నిడితి (2)ద్రోహుండనై జేసితినీదేహంబు గాయంబులను (2) ఘోరంబుగా దూరితినినేరంబులను జేసితిని (2)కౄరుండనై గొట్టితినిఘోరంపు పాపిని దేవా (2) చిందితి రక్తము నాకైపొందిన దెబ్బల చేత (2)అపనిందలు మోపితినయ్యోసందేహమేలనయ్యా (2) శిక్షకు పాత్రుడనయ్యారక్షణ దెచ్చితివయ్యా (2)అక్షయ భాగ్యము నియ్యమోక్షంబు జూపితివయ్యా (2) Youtube Video

Aparaadhini Yesayya Song Lyrics | Good Friday Songs 90s Read More »

Scroll to Top