Chintha Ledika Yesu Puttenu Song Lyrics | Latest Telugu Christmas Song 2024
చింత లేదిక | Chintha Ledika Yesu Puttenu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 Chintha Ledika Yesu Puttenu Song Lyrics చింత లేదిక యేసు పుట్టెనువింతగను బెత్లేహమందునచెంత జేరను రండి సర్వ జనాంగమాసంతసమొందుమా (2) దూత తెల్పెను గొల్లలకుశుభవార్త నా దివసంబు వింతగాఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరిస్తుతులొనరించిరి||చింత లేదిక|| చుక్క గనుగొని జ్ఞానులేంతోమక్కువతో నా ప్రభుని కనుగొనచక్కగా బేత్లేహ పురమున జొచ్చిరికానుకలిచ్చిరి||చింత లేదిక|| కన్య గర్భమునందు పుట్టెనుకరుణగల […]
Chintha Ledika Yesu Puttenu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 Read More »