Nee Krupa Kanikaramu Song Lyrics | Latest Telugu Christian Song 2024 | John Pradeep

నీ కృపాకనికరము | Nee Krupa Kanikaramu Song Lyrics | Latest Telugu Christian Song 2024 | John Pradeep Nee Krupa Kanikaramu Song Lyrics నీ కృపకనికరము ఆ కల్వరిలో కనపరిచినావునీ ప్రేమ జాలియు నా స్థితి పై చుపించినావు (2)నీకే నా ఆరాధన – స్తుతి ఆరాధన నీకే (2)||నీ కృపకనికరము|| నీ ప్రేమను మరచి దూరమైతిని దేవాఒంటరినై నేను తిరిగి వచ్చితిన్ (2)నీ చేతులు చాపి కౌగలించితివి ప్రభువానన్ను […]

Nee Krupa Kanikaramu Song Lyrics | Latest Telugu Christian Song 2024 | John Pradeep Read More »

Marala Nenu Song Lyrics telugu | Latest Telugu christian Song 2024 | Giftson Durai | A Song of Repentance

మరల నేను | Marala Nenu Song Lyrics telugu | Cary Sanjeevan I Giftson Durai | A Song of Repentance | Latest Telugu christian Song 2024 Marala Nenu Song Lyrics telugu పాపములో మునిగి,నికు మరల దూరమయినిన్ను నేను భాదపెడితిని…..లోకమును ప్రేమించిలోకాషలు దరీయించినీ కంటికి కనుమరుగు నైతిని (2)యేసయ్యా……మరల నేను…..నీ యోద్దకే వచ్చితినయ్య (2)కృప చూపవా ..దయ చూపావా..క్షమీయించవా దేవా.. పరిశుద్ధత నాకిచ్చినీతీమంతునిగా మార్చినీ పోలికగా మర్చుకొంటివే (2)గర్విష్టిగా

Marala Nenu Song Lyrics telugu | Latest Telugu christian Song 2024 | Giftson Durai | A Song of Repentance Read More »

Yutham Seivaar Song Lyrics | Benny Joshua | Latest Tamil Christian Song 2024

கர்த்தர் எனக்காய் யுத்தம் செய்வார் | Yutham Seivaar Song Lyrics | Benny Joshua | Latest Tamil Christian Song 2024 Yutham Seivaar Song Lyrics Tamil Lyrics கர்த்தர் எனக்காய் யுத்தம் செய்வார்குறித்த காலத்தில் நன்மை செய்வார்-2அவர் வாக்குப்பண்ணினதை நிறைவேற்றுவார்அவர் என்னிடம் சொன்னதை செய்து முடிப்பார்யுத்தம் செய்வார் எனக்காய் யுத்தம் செய்வார்-2 யேகோவா நிசியே தோல்வி என்றும் இல்லையேவெற்றி நம் பக்கம் சந்தேகமே இல்லையே-4 இழந்த யாவையும் பெற்றுக்கொள்ளசிறையிருப்பை அவர் மாற்றிவிட-2சத்துரு

Yutham Seivaar Song Lyrics | Benny Joshua | Latest Tamil Christian Song 2024 Read More »

Maranamantha Balamaina Prema Song Lyrics | Latest Telugu Christian Song 2024

మరణమంత బలమైన ప్రేమ | Maranamantha Balamaina Prema Song Lyrics | Latest Telugu Christian Song 2024 Maranamantha Balamaina Prema Song Lyrics ఆశ్చర్య కరుడా – ఆలోచన కర్తా –నీతి సూర్యుండా – నిత్యుడవగు తండ్రిసమాధాన కర్తా – అధిపతియగు ప్రభువా –బలవంతుడ నీవు – భజియింతుము చేరిహల్లెలూయ హల్లెలూయ నీకె స్తోత్రము (2) దివి నుండి భువికి దిగివచ్చినావు –మానవ రూపము దాల్చి మహిమ నెంతొ విడిచి (2)మరణ మంత

Maranamantha Balamaina Prema Song Lyrics | Latest Telugu Christian Song 2024 Read More »

Parama Thandri Song Lyrics | Nenu nadiche darulalo Song Lyrics | Merge Music | New Telugu Christian Song 2024

పరమ తండ్రి నీ వాగ్ధానము | Parama Thandri Song Lyrics | Nenu nadiche darulalo Song Lyrics | Gyan Swaroop, Joel Johnson & Angela | Merge Music | New Telugu Christian Song 2024 Parama Thandri Song Lyrics Telugu Lyrics నేను నడిచే దారులలో నా తోడు నీవుండగానన్ను గెలిపించె యోధ్యుడవు నాకు విశ్వాసము నేర్పుము – 2 పరమ తండ్రి నీ వాగ్ధానము నా

Parama Thandri Song Lyrics | Nenu nadiche darulalo Song Lyrics | Merge Music | New Telugu Christian Song 2024 Read More »

Preme Preme Preme Ga Song Lyrics Telugu | LATEST TELUGU CHRISTIAN SONG 2024 | PRINCE JOHN VINAY | OFFICIAL VIDEO

ప్రేమే ప్రేమే ప్రేమెగా | Preme Preme Preme Ga Song Lyrics Telugu | LATEST TELUGU CHRISTIAN SONG 2024 | PRINCE JOHN VINAY | OFFICIAL VIDEO Preme Preme Preme Ga Song Lyrics Telugu ప్రేమే ప్రేమే ప్రేమెగానను కాచినది నీ ప్రేమెగా (2)నను దాచినది క్షమియించినదిరక్షించినది నీ ప్రిమెగా (2)|| ప్రేమే || ఎండి సారములేని నా జీవితములోచిగురుపుట్టించిన నీ ప్రేమేచేదుగా ఉన్నా నా జీవితమునుమధురముగ మార్చిన

Preme Preme Preme Ga Song Lyrics Telugu | LATEST TELUGU CHRISTIAN SONG 2024 | PRINCE JOHN VINAY | OFFICIAL VIDEO Read More »

Endukinka Neeku Chintha Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Pastor Solomon Raj

ఎందుకింక నీకు చింత | Endukinka Neeku Chintha Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Pastor Solomon Raj Endukinka Neeku Chintha Song Lyrics ఎందుకింత నీకు చింత యేసు ఉండగాతోడు నీడ తానే ఐతే బ్రతుకు పండగకష్టాలు కబళిస్తున్న నష్టాలు ఎదురవుతున్నబ్రతుకంతా భారంగా ఉన్న …ఓ ఓ ఓ ప్రార్ధించు పెదవుల తోడుమోకరిల్లు పాదాలు …చూస్తావు దేవుని దీవెనలు..(2) సమస్యలు ఉన్నను నీకు కొండంతనమ్మిక ఉంటే చాలును

Endukinka Neeku Chintha Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Pastor Solomon Raj Read More »

DEVA NEE SANNIDHI Telugu cover of “Deva Prasannamae” by Gersson Edinbaro – Latest Christian Telugu Song 2024

దేవా.. నీ సన్నిధి | DEVA NEE SANNIDHI Telugu cover Lyrcis | Telugu cover of “Deva Prasannamae” by Gersson Edinbaro – 2024 Christian Telugu DEVA NEE SANNIDHI Telugu cover Telugu Lyrics దేవా.. నీ సన్నిధిమా మధ్యలో దిగి రానిమ్ము Chorus:దేవా నీ మహిమ మమ్ములనుపరిశుద్ధ స్థలములో చేర్చును దేవా.. నీ జీవ జలమునుమాలో నుండి ఉప్పొంగ జేయుము || Chorus || దేవా.. నీ ఆత్మ

DEVA NEE SANNIDHI Telugu cover of “Deva Prasannamae” by Gersson Edinbaro – Latest Christian Telugu Song 2024 Read More »

Velli Pooyinatlugaa Song Lyrics | Anita Kingsly | Latest new telugu christian songs 2024

వెళ్లి పోయినట్లు-గా కనిపించినా – యేసు | Velli Pooyinatlugaa Song Lyrics | Anita Kingsly | new telugu christian songs 2024 Velli Pooyinatlugaa Song Lyrics Telugu Lyrics వెళ్లి పోయినట్లు-గా కనిపించినా – యేసునీ వైపే చూచువాడు, నీ తలంపుల నెరిగినవాడు.రక్షించును రూపించును భుజములపై మోయువాడు మోరీయాలో అబ్రాహాముకు – తనుకనిపించని వాడై ఉండెన్.ఇస్సాకుకు, క్రొత్త జీవమిచ్చి,ఫలియించి ఎదుగ జేసెన్ ఓడ క్రింద-భాగమున – తనుకని-పించక విశ్రమించెన్.లేచి వచ్చెను, గద్ధించెను,ఆ దరికి వెళ్లిపోయిరి

Velli Pooyinatlugaa Song Lyrics | Anita Kingsly | Latest new telugu christian songs 2024 Read More »

Naalo Yemi Chuchi Neevu Song Lyrics | Hosanna Ministries New Song 2024 | Ramesh anna

నాలో ఏమి చూచి నీవు | Hosanna Latest New Song 2024| Naalo Yemi Chuchi Neevu Song Lyrics | Ramesh anna Naalo Yemi Chuchi Neevu Song Lyrics నాలో ఏమి చూచి నీవు –ఇంత ప్రేమ చూపినావు (2)మర్త్యమైన లోకమందు –నిత్యమైన కృపను చూపి (2)నేటివరకు తోడుండినావుయేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా(2)నాలో ఏమి చూచి నీవు –ఇంత ప్రేమ చూపినావు (2) నా తల్లి గర్భమునే – నను

Naalo Yemi Chuchi Neevu Song Lyrics | Hosanna Ministries New Song 2024 | Ramesh anna Read More »

Scroll to Top