Aadharam Neevenayya Song Lyrics | New Latest Telugu Christian Songs 2021 | uplifting song
ఆధారం నీవేనయ్యా | Aadharam Neevenayya Song Lyrics | New Latest Telugu Christian Songs 2021 Aadharam Neevenayya Song Lyrics ఆధారం నీవేనయ్యానాకు ఆధారం నీవేనయ్యా (2)కాలము మారినా కష్టాలు తీరినాకారణం నీవేనయ్యా (2) నా దేవా ||ఆధారం|| నీ దీప స్థంభమై నేనుజీవించ చిరకాల ఆశ (2)నీ దరికి చేరి నను నీకర్పించిసాక్షిగ జీవింతును (2) ||ఆధారం|| నీ రాయబారినై నేనుధైర్యంగా జీవించ ఆశ (2)నిస్స్వార్ధముగనూ త్యాగముతోనూనిను నేను ప్రకటింతును (2) […]