Ghanaheena Mainadi | Varamu Song Lyrics | Enoch Abraham | Latest Telugu Christmas Song 2025
ఘనహీనమైనది ఘనముగా మారునా | Ghanaheena Mainadi | Varamu Song Lyrics | Enoch Abraham | Latest Telugu Christmas Song 2025 | JCNM Worship Varamu Song Lyrics ఘనహీనమైనది ఘనముగా మారునా?చిమ్మచీకటిలో వెలుగు ఉదయించునా?మరణమే జీవముగా మారుట సాధ్యమా ?అవమానమే ఆనందముగా మారుట సాధ్యమా ? సాధ్యమే నీ జన్మతో – మారెనే నీ రాకతోరక్షకా……విమోచకా…(2) అనుపల్లవి :ఆరాధనా రక్షకునికే – ఆరాధనా అనంతునికే ఆరాధనాఆరాధనా ఇమ్మానుయేలుకే – ఆరాధనా […]