Panduga Andari Panduga Song Lyrics | Latest Telugu Christmas song 2024

పండుగ అందరి పండుగ – యేసయ్య పుట్టేనని | Panduga Andari Panduga Song Lyrics | Latest Telugu Christmas song 2024

Panduga Andari Panduga Song Lyrics

Panduga Andari Panduga Song Lyrics

పల్లవి:
పండుగ అందరి పండుగ – యేసయ్య పుట్టేనని
మెండుగా హృదయం నిండుగా – దీవెనలు కురిశాయని (2)
ఆనంద గానాలతో – ఆర్భాట గీతాలతో
సంగీత వాద్యాలతో – సంతోష నాదాలతో (2)

నా హృదయంలో జన్మించినాడు –
భయమునే తొలగించినాడు (2)
దండగ మారి నా జీవితాన్ని (2)
పండుగలా మార్చాడుగా (2)
ఆనంద గానాలతో – ఆర్భాట గీతాలతో
సంగీత వాద్యాలతో – సంతోష నాదాలతో (2)

నా పాపములను క్షమియించినాడు –
పాపభారం తొలగించినాడు (2)
రక్షణ సంతోషం నీకివ్వగా (2)
రక్షకుడేసు జన్మించెగా (2)
ఆనంద గానాలతో – ఆర్భాట గీతాలతో
సంగీత వాద్యాలతో – సంతోష నాదాలతో (2)

పండుగ అందరి పండుగ – యేసయ్య పుట్టేనని
మెండుగా హృదయం నిండుగా – దీవెనలు కురిశాయని (2)
ఆనంద గానాలతో – ఆర్భాట గీతాలతో
సంగీత వాద్యాలతో – సంతోష నాదాలతో (2)

Youtube Video

More Songs

Yesu Janiyinchade Song Lyrics | Cheekatilo Manaku Song Lyrics | Latest Telugu Christmas Song 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top