పరుగెత్తేదన్ నే పరుగెత్తేదన్ | Parugethedhan Ne Song Lyrics | Pastor Caleb | Latest Telugu Christian Song 2025

Table of Contents
Parugethedhan Ne Song Lyrics
పరుగెత్తేదన్ నే పరుగెత్తేదన్
ప్రభు పరిచర్యలో పరుగెత్తేదన్(2)
ఆత్మతో నింపబడి క్రీస్తేసుతో సాగేదను (2)
పరుగెత్తేదన్ పరుగెత్తేదన్
పరుగెత్తేదన్ ప్రభు కొరకు(2)
పరుగెత్తేదన్ నే పరుగెత్తేదన్
ప్రభు పరిచర్యలో పరుగెత్తేదన్
సాతాను దాడి చేసినను
శరీరము బలహీనమైనను(2)
సజీవుజుయుడైన ప్రభుకొరకు
శ్రమలు సహించెదను (2)
నే శ్రమలు సహించెదను
పరుగెత్తేదన్ పరుగెత్తేదన్
పరుగెత్తేదన్ ప్రభు కొరకు(2)
పరుగెత్తేదన్ నే పరుగెత్తేదన్
ప్రభు పరిచర్యలో పరుగెత్తేదన్
దేవుని రాజ్య వ్యాప్తికై
ఆత్మల సంపాదనకై (2)
సజీవమైన యాగముగా
అర్పించుకొందును(2)
నే అర్పించుకొందును
పరుగెత్తేదన్ పరుగెత్తేదన్
పరుగెత్తేదన్ ప్రభు కొరకు(2)
పరుగెత్తేదన్ నే పరుగెత్తేదన్
ప్రభు పరిచర్యలో పరుగెత్తేదన్
ఆత్మతో నింపబడి క్రీస్తేసుతో సాగేదను (2)
పరుగెత్తేదన్ పరుగెత్తేదన్
పరుగెత్తేదన్ ప్రభు కొరకు(2)
పరుగెత్తేదన్ నే పరుగెత్తేదన్
ప్రభు పరిచర్యలో పరుగెత్తేదన్
Youtube Video

More Songs
Paricharya Paluvidhamulu Song Lyrics | BRO.P.SUDHAKAR BABU | Latest Christian Songs 2023
