ప్రేమే ప్రేమే ప్రేమెగా | Preme Preme Preme Ga Song Lyrics Telugu | LATEST TELUGU CHRISTIAN SONG 2024 | PRINCE JOHN VINAY | OFFICIAL VIDEO

Table of Contents
Preme Preme Preme Ga Song Lyrics Telugu
ప్రేమే ప్రేమే ప్రేమెగా
నను కాచినది నీ ప్రేమెగా (2)
నను దాచినది క్షమియించినది
రక్షించినది నీ ప్రిమెగా (2)
|| ప్రేమే ||
ఎండి సారములేని నా జీవితములో
చిగురుపుట్టించిన నీ ప్రేమే
చేదుగా ఉన్నా నా జీవితమును
మధురముగ మార్చిన నీ ప్రేమే (2)
నా బ్రతుకు నావను చేరిన నీ ప్రేమే
నా బ్రతుకును బాగుగా చేసిన నీ ప్రేమే
నాకు తృప్తినిచ్చి పోషించిన నీ ప్రేమే
నీ వాక్కు చేత బలపరచిన నీ ప్రేమే
|| ప్రేమే ||
నాకోసం ఈ భువికి వచ్చి
నీ రూపం ఇచ్చిన ప్రేమా
నను నీలా మార్చుట కొరకై
ప్రాణం పెట్టిన నీ ప్రేమ (2)
సొగసైనా రూపమైన లేదన్నట్టుగానే చేశావా
నా తల్లికన్నా తండ్రి కన్నా ఎక్కువగా క్షమియించావా
నీ రూపం ఇచ్చి నీలా మార్చి రాజుగా నను చేశావా
నీ ప్రేమ లేకుంటే అసలే లేను మరణాత నా యేసయ్యా…
|| ప్రేమే ||
Youtube Video

More Songs
