Raj Prakash Paul Songs

Enjoy the latest and popular Raj Prakash Paul songs, known for powerful worship and inspiring gospel music. This category includes Telugu Christian worship songs, live performances, and spiritual songs that help believers connect deeply with God through music.

Raj Prakash Paul songs, Telugu worship songs, Christian music, gospel songs, praise songs

SAVIOUR WARRIOR LOVER KING Riding with the KING | Worship Conference 2025 | RajPrakashPaul

SAVIOUR WARRIOR LOVER KING Riding with the KING | Worship Conference 2025 | RajPrakashPaul SAVIOUR WARRIOR LOVER KING LYRICS You can do whatever you want to doGo wherever you want to goChase after whatever you wantAs for me, I’m riding with the KingSaviour Warrior Lover King King King KingSaviour Warrior Lover Lover KingChase after whatever

SAVIOUR WARRIOR LOVER KING Riding with the KING | Worship Conference 2025 | RajPrakashPaul Read More »

Naa Yesayya Naa Yesayya Song Lyrics | Neekosame naa Jeevitham | Raj Prakash Paul | Latest Telugu Christian Song 2025

Naa Yesayya Naa Yesayya Song Lyrics | Neekosame naa Jeevitham | Raj Prakash Paul | Latest Telugu Christian Song 2025 Naa Yesayya Naa Yesayya Song Lyrics Naa yesayya naa yesayyaNaku nee prema kaavalayyaNeevu lenide ardhame ledhuEe jeevithanikiYesu naadha yesu naadhaNaaa devaaaYesu naadha naa naadhaNaa prabhuvaNaa yesayya naa yesayyaNuvvu naaku kaavaliNaa yesayya naa yesayyaNeetho nenundali Naalona

Naa Yesayya Naa Yesayya Song Lyrics | Neekosame naa Jeevitham | Raj Prakash Paul | Latest Telugu Christian Song 2025 Read More »

The Saviour Song Lyrics | Raj Prakash Paul | Latest Telugu Christian Songs 2025

The Saviour నా పాప భారమును మోసినవాడు | The saviour Song Lyrics | Raj Prakash Paul | Latest Telugu Christian Songs 2025 The Saviour Song Lyrics The saviour నా పాప భారమును మోసినవాడుThe warrior నా గెలుపు గర్వం దెబ్బ తిన్న వాడుThe Lover ఆయన ప్రేమ చూపించినవాడుThe king ప్రజల రాజ్యాన్ని గెలిచినవాడుయేసు యేసు యేసు యేసురాజా రాజా…. The prince of peaceసమస్యలలో సమాధానం

The Saviour Song Lyrics | Raj Prakash Paul | Latest Telugu Christian Songs 2025 Read More »

Inka Stuthinthun Song Lyrics | Inka Stutistha | Latest Telugu Christian Song 2025 | Jessy paul

ఇంకా స్తుతింతున్ | Inka Stuthinthun Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Jessy paul Inka Stuthinthun Song Lyrics ఇంకా స్తుతింతున్ఇంకా కీర్తింతున్ఇంకా నిన్నే ఆరాధింతున్ఇంకా స్తుతిస్తాఇంకా కీర్తిస్తాఇంకా నిన్నే ఆరాధిస్తా అన్నీ కలలో నిన్ను స్తుతింతున్అన్నీ వేలలో నిన్ను కీర్తింతున్ వ్యాధి నొప్పులు పెరిగినానుమరణ భయం నన్ను కమ్మిననునన్ను బలపర్చి తిరిగి లేపెదవునీ గాయలు తో నన్ను స్వస్థపరచెదవు ||ఇంకా|| నీరీక్షణంతా కొలిపోయినఅంతమైపోయింది అని అనుకోనినాసమాధి రాతిని

Inka Stuthinthun Song Lyrics | Inka Stutistha | Latest Telugu Christian Song 2025 | Jessy paul Read More »

Yehova Raaraju Song | Sadaa Raja Telugu version Song Lyrics | Latest Telugu Christian Song 2025 | worship music

యెహోవా రారాజు | Yehova Raaraju Song | Sadaa Raja Telugu version Song Lyrics | Latest Telugu Christian Song 2025 | worship music Sadaa Raja Telugu version Song Lyrics యెహోవా రారాజుశక్తివంతుడుశాశ్వతమైన దేవుడుమారనే మారడు యుగములనుండి యుగములవరకుఏకైక రాజుమహిమాసనముపై ఆసీనుడైనవాడు గొప్ప దేవుడు సర్వశక్తుడురాజ్యం ప్రభావంనిరంతరం నీకే సదా రాజా సంద్రపు కెరటాల కన్నాయెహోవా గంభీరుడుపర్వతములకన్న ఉన్నతమైనది యేసుని నామము రారే కలిసి ఆరాధిద్దాం దేవుని ద్వజమును

Yehova Raaraju Song | Sadaa Raja Telugu version Song Lyrics | Latest Telugu Christian Song 2025 | worship music Read More »

Devaadhi Devudu Mahopakaarudu Song Lyrics | Jessy Paul | Latest Telugu Christian Song 2025

Devaadhi Devudu Mahopakaarudu Song Lyrics | Jessy Paul | Latest Telugu Christian Song 2025 Devaadhi Devudu Mahopakaarudu Song Lyrics దేవాది దేవుడు మహోపకారుడుమహాత్యము గల మహారాజు (2)ప్రభువుల ప్రభువు – రాజుల రాజుఆయన కృప నిరంతరముండును||దేవాది|| సునాద వత్సరము ఉత్సాహ సునాదమునూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము (2)ఉత్తమ దేవుని దానములు (2)||దేవాది|| యుగములకు దేవుడవు ఉన్నవాడవనువాడవుజగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే (2)నీదు క్రియలు ఘనమైనవి (2)||దేవాది|| అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసు

Devaadhi Devudu Mahopakaarudu Song Lyrics | Jessy Paul | Latest Telugu Christian Song 2025 Read More »

Vidudala Vachindi Lokaniki Song Lyrics | Sharon Sisters | Latest Telugu Christian Songs 2025

విడుదల వచ్చింది లోకానికి | Vidudala Vachindi Lokaniki Song Lyrics | Sharon Sisters | Latest Telugu Christian Songs 2025 Vidudala Vachindi Lokaniki Song Lyrics విడుదల వచ్చింది లోకానికిపాపికి విడుదల దొరికిందినా యేసుతో విముక్తి వచ్చిందిఇదే పండుగ ఇది విడుదల పండుగ ఐగుప్తు బానిసలం కాదిక ప్రభువే మన పరిపాలకుడుఎర్ర సముద్రం దాటించి మనలన్ విమోచించెన్మన విమోచకుడు విడుదల వచ్చింది లోకానికిపాపికి విడుదల దొరికిందినా యేసుతో విముక్తి వచ్చిందిఇదే పండుగ

Vidudala Vachindi Lokaniki Song Lyrics | Sharon Sisters | Latest Telugu Christian Songs 2025 Read More »

Nee Raktham Challandi Song Lyrics | Raj prakash Paul | Jessy Paul | Latest Telugu Christian Song 2025

Nee Raktham Challandi Song Lyrics | Raj prakash Paul | Jessy Paul | Latest Telugu Christian Song 2025 Nee Raktham Challandi Song Lyrics ఓ…… నీ రక్తం చల్లిండి ఓ దేవ.ఇదియే మాకు శక్తి మాకు ధైర్యం.ని ప్రేమే మమ్మును కాపాడినదిఓ చీకటిలో వెలుగునిచింది. (2nd) జై జై జై జై జై జై జై జై ప్రతి శాప పాపములను మోసితివె.నా శిక్ష అంత నీవు భరీయించితివే.కరుణతో

Nee Raktham Challandi Song Lyrics | Raj prakash Paul | Jessy Paul | Latest Telugu Christian Song 2025 Read More »

Ghaadandakaaramulo Ne Song Lyrics | Neeve Nireekshana | Living Hope Telugu Version | Latest Telugu Christian Songs 2025

గాఢాంధకారములో నే సంచరించగా | Ghaadandakaaramulo Ne Song Lyrics | Neeve Nireekshana | Latest Telugu Christian Songs 2025 Ghaadandakaaramulo Ne Song Lyrics గాఢాంధకారములో నే సంచరించగాఅగాధ స్థలములలో పడియుండగానిరాశతో నే నీ వైపే చూడగానిస్పృహ కలిగి నిన్ను పిలువగాఅంధకారము చీల్చి నీ ప్రేమతో నాహృదయమునే నీవు నింపావుగానా శూన్య జీవితమే సంపూర్ణము చేసినయేసుప్రభు నీవే నిరీక్షణ ఊహించలేను ఇంతటి దయనునిచ్చావు మాకు సమృద్ధిగారాజులకు రాజా నీ మహిమను వీడిమోసితివే నా

Ghaadandakaaramulo Ne Song Lyrics | Neeve Nireekshana | Living Hope Telugu Version | Latest Telugu Christian Songs 2025 Read More »

Kalvari Naadhaa Ninnu Chudali Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Raj Prakash Paul

కల్వరి నాథా నిన్ను చూడాలి | Kalvari Naadhaa Ninnu Chudali Song Lyrics | Telugu Christian Song | Raj Prakash Paul | Jessy Paul Kalvari Naadhaa Ninnu Chudali Song Lyrics కల్వరి నాథా నిన్ను చూడాలినా యేసు దేవా నిన్ను చేరాలినీ రక్త ధారలే నను కడగాలినీదు సాక్షిగా నేను బ్రతకాలిహల్లెలూయ పాటలతో – ఆనంద గీతికలునా జీవిత కాలమంతా – గానమాలపించాలి నీ స్వస్థత కావాలి –

Kalvari Naadhaa Ninnu Chudali Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Raj Prakash Paul Read More »

Scroll to Top