రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట | Rajulaku Rajanta Christmas Song Lyrics | Latest Telugu Christmas Songs 2022 | drsatishkumar | Calvary Temple Songs

Table of Contents
Rajulaku Rajanta Christmas Song Lyrics
రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట
బెత్లేహేము పురములోన పుట్టెనంట
సూడసక్కనోడంట పశులపాకలోనంట
దావీదు కుమారుడంట లోక రక్షకుడంట
కనులారా. ఓహెూ కనులారా.
ఆహా. కనులారా సూద్దాము రారండి బాలయేసుని
మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని
పాపమంత బాపునంట దోషమంత మాపునంట
కరుణశీలుడు ఆ యేసు కనికరించె దేవుడంట (2)
ఇమ్మానుయేలుగ తోడుండునంట సిన్ని యేసయ్య
ఎన్నడు విడువక ఎడబాయడంట మంచిమెస్సయ్య (2)
జ్ఞానులంత జూచిరంట గొల్లలంత గూడిరంట
బాలయేసు పాదచెంత చేరి స్తుతియించారంట (2)
బంగారు సాంబ్రాణి బోళములతో ఘనపరిచినారంట
దివిలోన దూతలు పరిశుద్దుడంటూ కొనియాడినారంట (2)
రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట
బెత్లేహేము పురములోన పుట్టెనంట
సూడసక్కనోడంట పశులపాకలోనంట
దావీదు కుమారుడంట లోక రక్షకుడంట
కనులారా. ఓహెూ కనులారా.
ఆహా. కనులారా సూద్దాము రారండి బాలయేసుని
మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని
Youtube Video

More Songs

Pingback: Shor Duniya Mein Lyrics | Jaago Christmas 2024 | Latest Christmas Songs - Ambassador Of Christ