రేడు నేడు జనియించినాడు | Redu Nedu Janiyinchinadu Song Lyrics | Latest Telugu christmas Songs 2022 | PRABHU PAMMI

Table of Contents
Redu Nedu Janiyinchinadu Song Lyrics
జన్మించినాడు శ్రీ యేసు రాజు బెత్లెహేమందున
సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు
అక్షయ మార్గము నడిపించే మానవుడై
నిజమే ,నిజమే దీన వరుడై ఉదయించే
Chorus:
” రేడు నేడు జనియించినాడు ఆనందం అద్భుతం,
రేడు నేడు జనియించినాడు సంతోషం సమాధానం ” |2|
లేఖనం నెరవేర్పుకై – ఏతెంచను ప్రభువు
దూత తెలిపెను ప్రభు రాకను బాస్రూ-రంబగు క్రీస్తు
రాజితంబగు తేజంబహుతో – ఉద్భవించినాడు
అంబరమున ఆవిర్భవించే – నీతి సూర్యుడై
తూరురు …… రురు ….
రాజువైన మెస్సయ్యను – పూజింపను రండి
అద్వితీయుండగు కుమారుని – చూద్దము రండి
మహిమ ఘనత ప్రభావముతో – మహిలో వెలసెన నేడు
భువిపై దిగివచ్చెను మన కొరకు – పాప హారుడై
తూరురు …… రురు ….
జన్మించినాడు శ్రీ యేసు రాజు బెత్లెహేమందున
సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు
అక్షయ మార్గము నడిపించే మానవుడై
నిజమే ,నిజమే దీన వరుడై ఉదయించే
Youtube Video

More Songs
Baaludu kaadhammo balavanthudu yesu | Sandhadi2 (Joyful Noise) Christmas Folk song

Pingback: Vachindhi Christmas Vachindhi Song Lyrics | Folk Song | by Joshua Gariki | Latest Telugu Christmas Songs 2018 - Ambassador Of Christ
Pingback: Rakshakudu Janminchenu Song Lyrics | BENNY JOSHUA | Latest Telugu Christmas Songs 2024 - Ambassador Of Christ