Siluvanu Mosi Song Lyrics | PranithPaul | Latest Telugu Christian Song 2025

Table of Contents
Siluvanu Mosi Song Lyrics
పల్లవి:
సిలువను మోసి రక్తము కార్చుటకే
నకై దిగివచ్చావు
నీ రాజ్యము, సింహాసనము
నకై విడచి దిగివచ్చావు
నన్ను విడిపించుటకే సిలువలో
నకై రక్తమును కార్చావు
నీ స్థానము నాకిచ్చావయ్యా
ఆరాధించెద నిన్నే
నాకొసం ఈ త్యాగము
నాకొసం ఈ త్యాగము
అర్హుడను నే కాదయ్యా
అర్హతను ఇచ్చావయ్యా
నాకొసం ఈ త్యాగము
చరణం 1:
నా ప్రాణము — జీవం నీవే
నా తోడు — నీడ నీవే
ధరలై, జలధరలై
కాచువగా నీ ప్రేమను
ఎంతలేని నకై
అంతంత ప్రేమను కాచి
ప్రాణమన్నవు నన్ను
ప్రేమ అన్నవు నన్ను
పనికిరాని నన్ను నీవు
ప్రేమ అన్నవు దేవా
నా జీవం నీవే యేసయ్యా
నాకొసం ఈ త్యాగము
నాకొసం ఈ త్యాగము
అర్హుడను నే కాదయ్యా
అర్హతను ఇచ్చావయ్యా
నాకొసం ఈ త్యాగము
పల్లవి :
సిలువను మోసి రక్తము కార్చుటకే
నకై దిగివచ్చావు
నీ రాజ్యము, సింహాసనము
నకై విడచి దిగివచ్చావు
నన్ను విడిపించుటకే సిలువలో
నకై రక్తమును కార్చావు
నీ స్థానము నాకిచ్చావయ్యా
ఆరాధించెద నిన్నే
నాకొసం ఈ త్యాగము
నాకొసం ఈ త్యాగము
Youtube Video

More Songs
Na Pranam Song Lyrics | PranithPaul | Latest Telugu Christian Song 2025
