Sthuthi Song Lyrics – Praise Telugu Version | Latest Telugu Christian Songs 2024 | Ps. John David Inja Ft. Rachel, Aditya, Blessy Sharon, Amshumathi
Table of Contents
Sthuthi Song Lyrics Telugu
లోయల్లో స్తుతింతును
పర్వతంపై స్తుతింతును
దుఖః లో స్తుతింతును
ఆనందములో స్తుతింతును
యుద్ధములో స్తుతింతును
జనంచుట్టిన స్తుతింతును
నా స్తుతియే శత్రువును
ముంచివేయు సముద్రం
నా జీవితమంతయు పాడుచు స్తుతించుచు…
నుందును నా ప్రాణము
స్తుతించుచు… నుందును నా ప్రాణము
అన్నీ ఉన్నా స్తుతింతును
ఏమీ లేకున్న స్తుతింతును
సమస్తం నీచేతిలో
ఉన్నదనీ స్తుతింతును
స్తుతియే నా బలం
స్తుతియే నా ఆయుదం
స్తుతియే యెరికోను-
కూల్చిన శబ్దం
నా జీవితమంతయు పాడుచు స్తుతించుచు…
నుందును నా ప్రాణము
స్తుతించుచు… నుందును నా ప్రాణము
సజీవుడు నా పక్షమున నుండగ
నా స్తుతి ఆపలేరెవ్వరూ
స్తుతించుచు… నుందును నా ప్రాణము
సర్వాధికారి
సర్వం మేలువాడా
మృత్యుంజయుడా స్తుతింతును
అత్యున్నతుడా
సత్యవంతుడా
నమ్మదగినవాడా స్తుతింతును -2
స్తుతించుచు… నుందును నా ప్రాణము -4
సజీవుడు నాపక్షముననుండగ
నా స్తుతి ఆపలేరెవ్వరూ
స్తుతించుచు… నుందును నా ప్రాణము.
Youtube Video
Sthuthi Song Lyrics English
REFRAIN
SAKALA PRANULU YEHOVANU STUTINTURU
VERSE 1
LOYALLO STUTINTHUN
PARVATHAMPAI STUTINTHUNU
DHUKAM LO STUTINTHUNU
ANANDAMLO STUTINTHUN
VERSE 2
YUDHAMULO STUTINTHUN
JANAMCHUTTINA STUTINTHUNU
NA STUTHIYE SHATHRUVUNU
MUNCHIVEYU SAMUDRAMU
PRE CHORUS
NAA JEEVITHAMANTHAYOU PADUCHU
CHORUS
STINCHUCHUOOOOOOO UNDONU NAA PRANAMU
VERSE 3
ANNI UNA STUTINTU
EMILEKKUNA STUTINTU
SAMASTHAMUNEECHETHILO
UNNADANI STUTINTUNU
VERSE 4
STUTHIAE NAA BAALAM
STUTHIAE NAA AAYUDAM
STUTHIAE YERICHO-NI
KULCHINA SHABDAM
PRE CHORUS
NAA JEEVITHAMANTHAYOU PADUCHU
CHORUS
STINCHUCHUOOOOOOO UNDONU NAA PRANAMU
SAAJEEVUDU NAAPAKSHAMUNANUNDAGA
NA STUTHI AAPALEREEVARU
BRIDGE
SARVAADIKARI
SARVAMYELUVADA
MRUTHYUMJUDA STUTINTUNU
ATYUNATHUDA
SATYAVANTUDA
NAMMADAGINAVADA STUTINTUNU
CHORUS
STINCHUCHUOOOOOOO UNDONU NAA PRANAMU
SAAJEEVUDU NAAPAKSHAMUNANUNDAGA
NA STUTHI AAPALEREEVARU
SAKALA PRANULU YEHOVANU STUTINTURU
Pingback: Panduga Cheddama Song lyrics | Neethi suryudu Udayinchen | Vagdevi | Latest New Telugu Christmas Song 2024 - Ambassador Of Christ