Telugu Christian Song Lyrics Blog

Your blog category | Telugu Christian Song Lyrics Blog

Nuthanamainadi Nee Karyamu Song Lyrics | New Telugu Christian Song 2025

నూతనమైనది | Nuthanamainadi Nee Karyamu Song Lyrics | New Telugu Christian Song 2025 | Br.George Bush | Br.Rufus Paul | Br.Suresh Nuthanamainadi Nee Karyamu Song Lyrics పల్లవి:నూతనమైనది నీ కార్యమునీవు నాయందు చేసిన అద్భుతమువర్ణించలేనయ్య నీదు ప్రేమనువివరించలేనయ్య నీదు త్యాగముఆరాధింతును నిన్నే ఆరాధింతును (2)( నూతనమైనది) చ:-యాజకులు నీ యందు విశ్వాసముంచగాజలరాసులే దారి ఇవ్వగానీ యందు విశ్వాసం మమ్ము సిగ్గుపరచకఅద్భుతములు చేసితివే మా కనులు ఎదుట(వర్ణించలేనయ్య) చ:-సర్వలోకనాథుడా …

Nuthanamainadi Nee Karyamu Song Lyrics | New Telugu Christian Song 2025 Read More »

Paadanaa Kanniti Svaram Song Lyrics | Good Friday Special Song 2025 | Bro. W.C.M KIRAN PAUL

పాడనా కన్నీటి స్వరం | Paadanaa Kanniti Svaram Song Lyrics | Good Friday Special Song 2025 | Bro. W.C.M KIRAN PAUL Paadanaa Kanniti Svaram Song Lyrics పాడనా స్తోత్ర కీర్తన పాడనా హృదయాలపనకలువరిలోనా కరుణమయునిపాయణమును పాడనావేదన విలపించిన…ప్రేమమయూడ కలువరి నాథనీ గాయములు వర్ణించుట నా తరమౌనా…(పాడనా) పిడికిలితో గుద్దిరీ ప్రభుని ఒంటరి చేసిముఖము పై ఉమ్మిరీ చెళ్ళుమని కొట్టిరి దేవా……2బాధతో నా ప్రభువు కుమిలిపోయేనేమనకై వేదన సహియించేనేకరుణామయూడా కృపగల …

Paadanaa Kanniti Svaram Song Lyrics | Good Friday Special Song 2025 | Bro. W.C.M KIRAN PAUL Read More »

Naa Prana Priyuda Song Lyrics | Neeve Kavaalesayya Song Lyrics | Latest Telugu Christian Song 2025

నా ప్రాణ ప్రియుడా | Naa Prana Priyuda Song Lyrics | Neeve Kavaalesayya Song Lyrics | Latest Telugu Christian Song 2025 Naa Prana Priyuda Song Lyrics పల్లవి :నా ప్రాణ ప్రియుడా మహనీయుడానా యేసయ్యా నీతో ఉంటానయ్యా అప:నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యానీతోనే ఉంటానేసయ్యా నిను విడువలేనయ్యా| నా ప్రాణ ప్రియుడా | ఆశలే ఆవిరైపోయినానా బ్రతుకే భారమైపోయినాశ్రమలు శోధించినా…నాతో నీవున్న ! ధైర్యమే కలిగేనా !!ప్రాణం పోయేంతవరకు …

Naa Prana Priyuda Song Lyrics | Neeve Kavaalesayya Song Lyrics | Latest Telugu Christian Song 2025 Read More »

Nithonenundelaa Song Lyrics | Ashakiran Pallikonda | Latest christian song 2025

నీతోనేనుండేలా అన్నివేళలా | Nithonenundelaa Song Lyrics | Ashakiran Pallikonda | Latest christian song 2025 Nithonenundelaa Song Lyrics నీతోనేనుండేలా అన్నివేళలాఅట్టి వరమే నాకు దయాచెయుమాప్రతీ క్షణం నీవ్ శరణంనీరతం మధురం నీవరం చరణం 1:తండ్రి దీవెన కొరకు – యాకోబు జేష్ఠత్వము కోరుకొనెనునీ దీవెనల కొరకు – నీకేమీ నేను ఇవ్వగలను!! యేశావు సైన్యమైదండెత్తినాయి కదానా బలహీనతలువరదవలే వచ్చె – శోధన వేదననా భక్తి సన్నగిల్లెనునీవు ఆశీర్వదించితే తప్పనిన్ను నేను వదలనుక్షమించు …

Nithonenundelaa Song Lyrics | Ashakiran Pallikonda | Latest christian song 2025 Read More »

Parishudhuda Paripoornuda Song Lyrics | Jessica Blessy | Latest Telugu Christian Song 2025

పరిశుద్దుడా పరిపూర్ణుడా పరమాత్ముడ | Parishudhuda Paripoornuda Song Lyrics | Jessica Blessy | Latest Telugu Christian Song 2025 Parishudhuda Paripoornuda Song Lyrics పరిశుద్దుడా పరిపూర్ణుడా పరమాత్ముడ నీకే వందనమయ్యా (2)వందనము వందనము వందనమయ్యా (2) నీవు చేసిన మేలులకై వందనమయ్యానీవు చూపిన కృపలకై వందనమయ్యానీ ఆశ్చర్య కార్యములకై వందనమయ్యా (2)నీ సత్యస్వభావమునకై వందనమయ్యా (2)కోరిన ఒడ్డుకు చేర్చువాడా వందనమయ్యా (2)వందనము వందనము వందనమయ్యా (2) పాపములు క్షమియించినావు వందనమయ్యాప్రాణమును విడిపించినావు …

Parishudhuda Paripoornuda Song Lyrics | Jessica Blessy | Latest Telugu Christian Song 2025 Read More »

El Elyon | Mahonnathudaina Devudu Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Music Sareen Imman

మహోన్నతమైన స్థలములలోన | El Elyon | Mahonnathudaina Devudu Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Music Sareen Imman Mahonnathudaina Devudu Song Lyrics మహోన్నతమైన స్థలములలోన నివసించుచున్న ప్రభూ (2)నీ మహిమ నే చూచినా క్షణమైన బ్రతుకగలనా (2)నీ ప్రేమ వర్ణించగా వే నోళ్ళైన సరిపోవునానీ కృపను వివరించగా పదములు చాలవు నా యేసయ్యా|| మహో || అద్వితీయుడా అతిశ్రేష్ఠుడా అసమానుడా అతిసుందరుడా (2)పాడి కొనియాడి నిను …

El Elyon | Mahonnathudaina Devudu Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Music Sareen Imman Read More »

Arhathaleni Naapai Song Lyrics | Nayandu Neekunna Prema | Latest Telugu christian song 2025 | JK Christopher

అర్హత లేని నాపై చూపావు ఇంపైన ప్రేమ | Arhathaleni Naapai Song Lyrics | Nayandu Neekunna Prema Song Lyrics | Latest Telugu christian song 2025 | JK Christopher Arhathaleni Naapai Song Lyrics అర్హత లేని నాపై చూపావు ఇంపైన ప్రేమనాయందు నీకున్న ప్రేమ వింతైనది నీదు ప్రేమఏసూ నా పైన చూపి కార్చవు నీ రక్తదార నిందల పాలైన సుందర ప్రభుఎందుకు మరతును నీ ప్రేమనుచిందిన రక్తము …

Arhathaleni Naapai Song Lyrics | Nayandu Neekunna Prema | Latest Telugu christian song 2025 | JK Christopher Read More »

Yesu Charitham Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Nireekshana Melodies

యేసు చరితం – ఆదర్శము | Yesu Charitham Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Nireekshana Melodies Yesu Charitham Song Lyrics పల్లవి:యేసు చరితం – ఆదర్శముయేసు సన్నిధి – సౌభాగ్యము యేసు నామం – మధురాతి మధురంయేసు స్మరణం – అమితానందం అనుపల్లవి:సుందర సురుచిర – యేసుని నామంసకల ప్రభావ – సలక్షణ నామంసాధు శుభాషణ – సజ్జన నామంయేసుని నామం – శుభకర నామం అనూహ్యమైనది …

Yesu Charitham Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Nireekshana Melodies Read More »

Nee Premaku Banisanu Song Lyrics | Ps T Jafanya Sastry | New Telugu Christian Song 2025

యోగ్యుడా పరిశుద్దుడా అని | Nee Premaku Banisanu Song Lyrics | Ps T Jafanya Sastry | New Telugu Christian Song 2025 Nee Premaku Banisanu Song Lyrics యోగ్యుడా పరిశుద్దుడా అనిమహిమలో ఉన్న శుద్దులే నీకుసాగిలపడి ఆరాధన చేయనిను నేనేరీతిగ ఆరాధింతును ఎరిగి ఎరిగి నే – చేసిన పాపములువీ పావన కాయమును గాయపర్చగాఆ గాయాలతోనే స్వస్థత నొసగీబ్రతికించిన నీకే అర్పణ నౌదును॥యోగ్యుడా ॥ నా గత మెరిగీ – …

Nee Premaku Banisanu Song Lyrics | Ps T Jafanya Sastry | New Telugu Christian Song 2025 Read More »

Prathi Udayamuna Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Srimanth Katamala

Prathi Udayamuna Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Srimanth Katamala Prathi Udayamuna Song Lyrics ప:ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రమునిన్ను స్తుతియించెద నా యేసయ్యప్రతి వాక్యమును ప్రతి ఆజ్ఞలనుతలంచుచు నిత్యము ఆరాధించెదయనా పూర్ణ మనస్సుతో నా పూర్ణ హృదయముతోనా పూర్ణ ఆత్మతో నిన్ను పొగెడదయ్యా ఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ తరతరములుఆరాధనా ఆరాధనా నీకే ప్రభూ యుగయుగములు చ1:ఏమి ఉన్న లేకున్న ఉన్నవన్నీ కోల్పోయినాయోబు వలె నమ్మకముగా నీలోనే …

Prathi Udayamuna Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Srimanth Katamala Read More »

Scroll to Top