Entha Deenathi Deenamo Song Lyrics | Old Christmas songs1 | S.P Balu
Entha Deenathi Deenamo Song Lyrics | Old Christmas song | S.P Balu Entha Deenathi Deenamo Song Lyrics ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా (2)నీ జనన మెంత దయనీయమోతలచుకుంటె నా గుండె తడబడికరిగి కరిగి నీరగుచున్నది నీ సృష్టిలో ఈ లోకమే నీవుమాకు ఇచ్చినా సత్రమయ్యా (2)ఆ సత్రములో ఓ యేసయ్యానీకు స్థలమే దొరకలేదయ్యా (2)||ఎంత|| నిండు చూలాలు మరియమ్మ తల్లినడువలేక సుడివడి పోయేనయ్యా (2)దిక్కుతోచక ఓ యేసయ్యాపశువులపాకలో ప్రసవించెనయ్యా
Entha Deenathi Deenamo Song Lyrics | Old Christmas songs1 | S.P Balu Read More »