Telugu Christian Song Lyrics Blog

Your blog category | Telugu Christian Song Lyrics Blog

I am a girl Song Lyrics | Dhanya Tryphosa | Inspiring Song | Latest Christian Songs 2024

I am a girl Song Lyrics | Dhanya Tryphosa | Inspiring Song | Latest Christian Songs 2024 | Blessy Wesley I am a girl Song Lyrics I am a girlI’m not a burden, I’m a blessingI’m a girlI’m a child of God- Fearfully and wonderfully madeI’m a gift to my parents – I care for […]

I am a girl Song Lyrics | Dhanya Tryphosa | Inspiring Song | Latest Christian Songs 2024 Read More »

Adharinchumayya Song Lyrics | Suhaas Prince | Calvary Temple Latest Telugu Christian Song 2024

ఆదరించుమయ్యా | Adharinchumayya Song Lyrics | Suhaas Prince | Calvary Temple Latest Telugu Christian Song 2024 Adharinchumayya Song Lyrics ఆదరించుమయ్యా ఆదుకొనేవాడాచేరదీయుమయ్యా సేదదీర్చేవాడా(2) యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యాయేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా రెక్కలే..విరిగిన..గువ్వనై నే ఒరిగినాఎండలో..వాడినా..పువ్వునై నే రాలినాదిక్కుతోచక నిన్ను చేరితి కాదనవని నిన్ను నే వేడితి నన్ను దర్శించుమౌ యేసయ్యా..(2)నన్ను ధైర్యపరచుమౌ నా యేసయ్యా యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యాయేసయ్యా …యేసయ్యా..నీ మీదే

Adharinchumayya Song Lyrics | Suhaas Prince | Calvary Temple Latest Telugu Christian Song 2024 Read More »

Mandinchu Prabhuva Song Lyrics | Latest Telugu Christian Songs 2024 | Mahima Kiritam

మండించు ప్రభువా నీ ఆత్మ నాలో | Mandinchu Prabhuva Song Lyrics | Latest Telugu Christian Songs 2024 | Mahima Kiritam Mandinchu Prabhuva Song Lyrics పల్లవి:మండించు ప్రభువా నీ ఆత్మ నాలో –ప్రకాశించెద నీ ప్రతిబింబమైరగిలించు ప్రభువా ఉజ్జీవము –వెలిగించెద అనేకులను ॥2॥ అను పల్లవి:అభిషేకించయా నన్ను మండించయా-నాపై ప్రోక్షించయా నీ ఆత్మను ॥2॥ అంత్యకాలపు అభిషేకం కుమ్మరించుము మాపైనమండుచున్న పొదలాగ ఆరకుండ మండించయ్యా ॥2॥పెంతెకోస్తు దినమున దిగిన ఆత్మవర్షము

Mandinchu Prabhuva Song Lyrics | Latest Telugu Christian Songs 2024 | Mahima Kiritam Read More »

Anukonuta Nerpayya Song Lyrics | Latest Telugu Christian Songs 2024 | Bethel Group Of Ministries

ఆనుకొనుట నేర్పయ్య – ఆదుకొనే యేసయ్య | Anukonuta Nerpayya Song Lyrics | Latest Telugu Christian Songs 2024 | Bethel Group Of Ministries Anukonuta Nerpayya Song Lyrics ఆనుకొనుట నేర్పయ్య – ఆదుకొనే యేసయ్యఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన (2)నీవే చెయ్యాలయ్యా కార్యం -నీవే చూపాలయ్యా మార్గంనిన్నే నమ్ముకున్నాను- వేరే దారి లేదయ్యా|| ఆనుకొనుట నేర్పయ్య || ఈ లోక యాత్రలో – కానను బాటలోనే దాటలేని పర్వతములెన్నో

Anukonuta Nerpayya Song Lyrics | Latest Telugu Christian Songs 2024 | Bethel Group Of Ministries Read More »

Jeeva Naava Song Lyrics | Pranam Kamlakhar | Joshua Shaik | Latest Telugu Christian Songs 2024

జీవ నావ | Jeeva Naava Song Lyrics | Pranam Kamlakhar | Joshua Shaik | Latest Telugu Christian Songs 2024 Jeeva Naava Song Lyrics Telugu రావా యేసుదేవా – నీవే నా వరముగదారే చూప రావా – నడిపించే దేవా రావాఈ కడలిలో నలిగిన నా హృదయముతో నిను కొలుతును నా ప్రభువారావా తోడు రావా – నీవే జీవ నావపొంగేటి ప్రేమై రావా – నాతో ఉండిపోవా

Jeeva Naava Song Lyrics | Pranam Kamlakhar | Joshua Shaik | Latest Telugu Christian Songs 2024 Read More »

Kanipettaanu Song Lyrics | John Erry | Latest Telugu Christian Song | 4K New 2024

నీ కొరకే మొరపెట్టాను | Kanipettaanu Song Lyrics | John Erry | Latest Telugu Christian Song | 4K New 2024 Kanipettaanu Song Lyrics నీ కొరకే మొరపెట్టానునా ప్రార్ధన వినవానీవైపే కనులెత్తానుసహాయకుడాకావలివారు ఉదయమును కనిపెట్టు నట్టునే కనిపెట్టు చున్నాను నీ కొరకే మొరపెట్టానునా ప్రార్ధన వినవానీవైపే కనులెత్తానుసహాయకుడాకావలివారు ఉదయమును కనిపెట్టు నట్టునే కనిపెట్టు చున్నాను నీ కొరకే కనిపెట్టానునా ప్రియుడా యేసయ్యానీ మాటే ఆధారము ఆశించెదనునీ కృపయే దొరకునువిమోచన పొందెదనునివసించెదను

Kanipettaanu Song Lyrics | John Erry | Latest Telugu Christian Song | 4K New 2024 Read More »

Oohinchani Karyamulu Chuchedanu Song Lyrics | Vinod Kumar | Latest Telugu Christian Songs 2024

ఊహించని కార్యములు చూచెదను | Oohinchani Karyamulu Chuchedanu Song Lyrics | Vinod Kumar | Benjamin Johnson | David Parla | Kiran Abdias | Latest Telugu Christian Songs 2024 Oohinchani Karyamulu Chuchedanu Song Lyrics Telugu ఊహించని కార్యములు చూచెదనుఊహించని కార్యములు చూచెదనుఊహించని కార్యములు చూచెదనునా యేసు నాకై చేయుచున్నాడు (2) చేయుచున్నాడు చేయుచున్నాడుఅతిత్వరలో నా కొరకు చేయుచున్నాడు (3) ఏ స్థలములో నేనున్నా భయము లేదుగాఏ

Oohinchani Karyamulu Chuchedanu Song Lyrics | Vinod Kumar | Latest Telugu Christian Songs 2024 Read More »

Giftson Durai – Rasikiren Tamil Christian Song Lyrics | Latest Songs 2024

ரசிக்கிறேன் | Giftson Durai – Rasikiren Tamil Christian Song Lyrics | Latest Songs 2024 Rasikiren Tamil Christian Song Lyrics ரசிக்கிறேன் ரசிக்கிறேன்தேவனோடு வாழ்க்கையை..ஏ..ரசிக்கிறேன் ரசிக்கிறேன்இயேசுவோடு நாட்களை என் மனதில் மனதாய்நிலைக்கும்…என் தகப்பன் இயேசுவை ரசிக்கிறேன்..நொடிகள் அனைத்தும் அழகாய் மாற்றும்..என் வாழ்வின் அழகாய் இயேசுவை ரசிக்கிறேன்… ஓ யாரது என்னை கண்டு சிரித்தது சொல்..ஒரு கவலையும் இல்லையென்று சொல்..என் வாழ்க்கை முழுவதும் நன்றி பார், நான் அழகாய் சிரிப்பேன்பார், நான் அழகாய்

Giftson Durai – Rasikiren Tamil Christian Song Lyrics | Latest Songs 2024 Read More »

Neeve Naku Thandrivani Song Lyrics | Latest Telugu Christian Worship song 2024 | Bro Aronkumar Nakrekanti

నీవే నాకు తండ్రివనీ | Neeve Naku Thandrivani Song Lyrics | Latest Telugu Christian Worship song 2024 | Bro Aronkumar Nakrekanti Neeve Naku Thandrivani Song Lyrics నీవే నాకు తండ్రివనీనీవే నా దేవుడనినిన్ను గూర్చి పాడెదనునిరంతరము దేవా “2” నన్నిలా నన్నుగా కోరిన ప్రేమఎన్నడు మారదు మరువని ప్రేమ “2” నీవే నాకు తండ్రివనీనీవే నా దేవుడనినిన్ను గూర్చి పాడెదనునిరంతరము దేవా “2” *కన్న తల్లి మోసినటుసిలువలో మోసావయ్యాప్రాణం

Neeve Naku Thandrivani Song Lyrics | Latest Telugu Christian Worship song 2024 | Bro Aronkumar Nakrekanti Read More »

Akshayamainadi Song Lyrics (Incorruptible) | Hadlee Xavier | Latest Telugu Christian Songs 2024

అక్షయ మైనది | Akshayamainadi Song Lyrics (Incorruptible) | Hadlee Xavier | Latest Telugu Christian Songs 2024 Akshayamainadi Song Lyrics అక్షయ మైనది – యేసుని రక్తముఅమరము నందున – పొందుగ నున్నదిడెందము నందున – ప్రభువును పొందినఅందలమున ప్రభు మహిమలో నుందుము|| అక్షయ మైనది || కలిగియుంటిమి – కలుషిత రక్తముకడతేర్చు చివరకు – క్షయమగు రక్తముజీవికి రక్తము – మూలాధారముఅక్షయ రక్తమే – నిత్య జీవముకు|| అక్షయ మైనది

Akshayamainadi Song Lyrics (Incorruptible) | Hadlee Xavier | Latest Telugu Christian Songs 2024 Read More »

Scroll to Top