Telugu Christian Song Lyrics Blog

Your blog category | Telugu Christian Song Lyrics Blog

Idhe Kadha Jeevitham Song Lyrics | Joshua Shaik | Latest Telugu Christian Songs 2025

Idhe Kadha Jeevitham Song Lyrics | Joshua Shaik | Latest Telugu Christian Songs 2025 | Pranam Kamlakhar | Anwesshaa Idhe Kadha Jeevitham Song Lyrics ఇదే కదా జీవితం – నీ దరే సదా సాంత్వనంఎడారిలో ఆశ్రయం – నీ నిరీక్షణే నా బలంఏ కాలమైనా – కారు మేఘమైనాఏ లోయలైనా – శోక సంద్రమైనానీవేగా ఆధారం – నీవే కదా మార్గం మరువలేని – గాయమైననీవే దేవా […]

Idhe Kadha Jeevitham Song Lyrics | Joshua Shaik | Latest Telugu Christian Songs 2025 Read More »

Rise Up Oh Deborah Song Lyrics | Latest Official Music Video 2025 | John Gabriel Arends

Rise Up Oh Deborah Song Lyrics | Latest Official Music Video 2025 | John Gabriel Arends Rise Up Oh Deborah Song Lyrics Darkness suffocates the morningWe can hardly breatheHope is just a distant memoryWhen will we be free?I hear a whisper from the heavenliesAs the battle lines are drawn:“Wake up the daughter I have chosenFor

Rise Up Oh Deborah Song Lyrics | Latest Official Music Video 2025 | John Gabriel Arends Read More »

Prardhinchedamu Song Lyrics | Prardhane | Latest Telugu Christian Song 2025 | Philip P Jacob

ప్రార్ధించెదము ప్రణుతించెదము | Prardhane | Prardhinchedamu Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Philip P Jacob Prardhinchedamu Song Lyrics ప్రార్ధించెదము ప్రణుతించెదముప్రార్ధనాలించుమా దేవా ప్రణుతులు గైకొనుమాప్రార్ధనే ప్రార్ధనే ప్రార్ధనే మా ప్రాణము విసుగక నిత్యము ప్రార్ధించమన్నావునీ సన్నిధిలో ప్రార్ధించ కృపనిమ్ముగెత్సమనే ప్రార్ధన దేవా మాకు నేర్పించుమా అడిగి ఉహించు వాటికన్నాఅత్యధికముగా నీవిస్తానంటివి దేవాఅడుగుచుంటిమయ్యా మా దేవా అనుగ్రహించుమయ్యా సింహల బోనైనా చలియించలేదయ్యాసంఘము ప్రార్ధించ సంకెళ్లు తెంచావుమా ప్రతి

Prardhinchedamu Song Lyrics | Prardhane | Latest Telugu Christian Song 2025 | Philip P Jacob Read More »

Aradhana Aradhana Na Yesayya Song lyrics | Latest Telugu Christian Songs 2025

ఆరాధన ఆరాధన నా యేసయ్య | Aradhana Aradhana Na Yesayya Song lyrics | Latest Telugu Christian Songs 2025 Aradhana Aradhana Na Yesayya Song lyrics ఆరాధన ఆరాధన నా యేసయ్యఆరాధన ఆరాధన ఓ యేసయ్య ||2|| మరణ పడక నుండి నన్ను లేవనెత్తావునూతన జీవితమును నాకిచ్చావు ||2||జీవమునిచ్చిన దాతవు నీవయ్యా నా యేసయ్యజీవ ప్రధాతవు నీవే యేసయ్యా ఓ యేసయ్య. ||2||ఆరాధన ఆరాధన నా యేసయ్యఆరాధన ఆరాధన ఓ యేసయ్యఆరాధన

Aradhana Aradhana Na Yesayya Song lyrics | Latest Telugu Christian Songs 2025 Read More »

Antaraani Vaadavantu Song Lyrics | Latest Telugu Christian Song 2023 | Joel Kodali

అంటరాని వాడ వంటు నన్ను | Antaraani Vaadavantu Song Lyrics | Latest Telugu Christian Song 2023 | Joel Kodali Antaraani Vaadavantu Song Lyrics అంటరాని వాడ వంటు నన్నుఊరు బైటకు త్రోసి వేసిరిదేహమంతా కుళ్లిపోయిదుర్వాసనతో నిండి పోయేఐన వారు కానరాకభుజము తట్టే వారు లేకకంటి నిండా నిదుర పొకఒంటరిగా జీవించలేకమరణమును బ్రతిమాలుకున్నామరణమును బ్రతిమాలుకున్నాఅదియు నన్ను ముట్ట లేదుచావలేక బ్రతుకలేక విసికిపోయానునేను అలసిపోయానునీ దరికి చేరాను నిన్నే నమ్ముకున్నానుయేసు యేసు యేసు

Antaraani Vaadavantu Song Lyrics | Latest Telugu Christian Song 2023 | Joel Kodali Read More »

Athikankshaniyuda Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Raja Mandru

అతికాంక్షనీయుడా ఆరాధ్య దైవమా | Athikankshaniyuda Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Raja Mandru Athikankshaniyuda Song Lyrics అతికాంక్షనీయుడా ఆరాధ్య దైవమాదినమెల్ల నిన్ను పొగిడెదనయ్యా 2సెరాపులతో కెరూబులతో 2పరలోక సమూహముతో పొగిడెదనయ్యా 2పరిశుద్ధుడు……. 6 పదివేల మధ్యలో ఎక్కడున్నాకనుగొనగలనయ్యా నా ప్రాణ ప్రియుడా 2ధవళవర్ణుడా సుగుణాల సుందరుడా 2నా ప్రియుడా నిన్నే పొగిడెదనయ్యాయేసయ్యా నిన్నే పొగిడెదనయ్యాపరిశుద్ధుడు……. 6 నిన్ను పొగడటానికి సరిపోదున దేవానా భాష సరిపోతుందా నా ప్రాణ

Athikankshaniyuda Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Raja Mandru Read More »

Dheva neeve sahayam | Evarunnaru Deva Evarunnaru Song | Latest Telugu Christian song 2023 | Asha Ashirwadh

నలిగిన నా బ్రతుకులో – ఎన్నో శోధనలు | Dheva neeve sahayam | Evarunnaru Deva Evarunnaru Song | Latest Telugu Christian song 2023 | Asha Ashirwadh Evarunnaru Deva Evarunnaru Song నలిగిన నా బ్రతుకులో – ఎన్నో శోధనలుఇరుకులు ఇబ్బందులు – నను కృంగజేయునప్పుడుపాపపు శాపము – నను వెంటాడినపుడుశత్రువు ఉచ్చుకు – నేను బంధినైనప్పుడుదేవా నీవే సహాయము చేయువడవు నాకుదేవా నీవు తప్ప ఎవరు నాకు ఈ

Dheva neeve sahayam | Evarunnaru Deva Evarunnaru Song | Latest Telugu Christian song 2023 | Asha Ashirwadh Read More »

Nee Chethilo Rottenu Nenayya Song Lyrics | Beautiful Telugu Christian Song

నీ చేతిలో రొట్టెను నేనయ్య | Nee Chethilo Rottenu Nenayya Song | Beautiful Telugu Christian Song Nee Chethilo Rottenu Nenayya Song Lyrics నీ చేతిలో రొట్టెను నేనయ్యా – విరువు యేసయ్యావిరువు యేసయ్యా – ఆశీర్వదించు యేసయ్యా తండ్రి ఇంటి నుండి – పిలిచితివి అబ్రామునుఆశీర్వదించితివీ – అబ్రాహాముగా మార్చితివినీ చేతిలో రొట్టెను నేనయ్యా – విరువు యేసయ్యావిరువు యేసయ్యా – ఆశీర్వదించు యేసయ్యా అల యాకోబుని నీవు –

Nee Chethilo Rottenu Nenayya Song Lyrics | Beautiful Telugu Christian Song Read More »

Martin Luther Biography Telugu | Heroes Of Faith | 14th century | the German Reformation

మార్టిన్ లూథర్ – సంఘ సంస్కరణ ఉద్యమానికి దేవుని ఉపకరణం | Martin Luther Biography Telugu | Heroes Of Faith | Telugu Missionary Story | the German Reformation Martin Luther Biography Telugu 1.బాల్యం – ఏసెలెబెన్‌లో మార్టిన్ తొలి అడుగులు లూథర్ గొప్ప సంఘ సంస్కరణోద్యమ కారుడా? అవును. సంఘ సంస్కరణ ఉద్యమమునకు ప్రాముఖ్యమైన పునాది వేయుటకు ప్రభువు ఆయనను వాడుకొనెను. లూథర్ తనను గూర్చి తాను ఎలా

Martin Luther Biography Telugu | Heroes Of Faith | 14th century | the German Reformation Read More »

Neethone Undutaye Song Lyrics | Esther Evelyne | Latest Telugu Christian Song 2018

నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా | Neethone Undutaye Song Lyrics | Esther Evelyne | Latest Telugu Christian Song 2018 Neethone Undutaye Song Lyrics నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయానీ చిత్తం నేరవేర్చుటయేనా హృదయ తపనయ్యా యేసయ్యా నిన్నే కదానా ముందు నిలిపేను (2) కరుణయు కృపయు నిరంతరం శాంతిఅన్నియు చేయువాడా (2)నా జీవితం నశియింపక (2)కాపాడువాడా నా కాపరి నా కొరకు అన్నియు చేయువాడాచేసి ముగించువాడా (2)నా

Neethone Undutaye Song Lyrics | Esther Evelyne | Latest Telugu Christian Song 2018 Read More »

Scroll to Top