Bhaasillenu Siluvalo Paapakshmaa Song Lyrics | Good friday Songs 90s
భాసిల్లెను సిలువలో పాపక్షమా | Bhaasillenu Siluvalo Paapakshmaa Song Lyrics | Good friday Songs 90s Bhaasillenu Siluvalo Paapakshmaa Song Lyrics భాసిల్లెను సిలువలో పాపక్షమాయేసు ప్రభూ నీ దివ్య క్షమా||భాసిల్లెను|| కలువరిలో నా పాపము పొంచిసిలువకు నిన్ను యాహుతి చేసికలుషహరా కరుణించితివి (2)||భాసిల్లెను|| పాపము చేసి గడించితి మరణంశాపమెగా నేనార్జించినదికాపరివై నను బ్రోచితివి (2)||భాసిల్లెను|| ఎందులకో నాపై ఈ ప్రేమఅందదయ్యా స్వామీ నా మదికిఅందులకే భయమొందితిని (2)||భాసిల్లెను|| నమ్మిన వారిని కాదన …
Bhaasillenu Siluvalo Paapakshmaa Song Lyrics | Good friday Songs 90s Read More »