Thandri Sannidhi Ministries Songs

Listen to soul-touching Thandri Sannidhi Ministries songs that uplift your spirit and bring you closer to God. This collection features Christian worship songs, Telugu gospel songs, and anointed praise and worship music from Thandri Sannidhi Ministries. Experience divine presence through powerful lyrics and spiritual melodies.

Thandri Sannidhi songs, Telugu Christian songs, gospel songs, worship songs, praise and worship

Manasaa Maruvaku Song Lyrics | Latest Thandri Sannidi Ministries Song 2026

మనసా మరువకు | Manasaa Maruvaku Song Lyrics | Latest Thandri Sannidi Ministries Song 2026 Manasaa Maruvaku Song Lyrics మనసా మరువకు యేసుని రాకడ?ఉండదు మనుగడ (2)సిద్ధపాటు విస్మయించకుసిగ్గుపడే రోజు చూడకు చరణం 1 :రాజ్యముపై రాజ్యము లేచును కాయంఅక్రమాలు విస్తరించి ప్రేమలు మాయం (2)యేసు వార్త దిగంతాలు చేరును సత్యం (2)విశ్వసించు వారంతా బ్రతుకును నిత్యం (2) చరణం 2 :చిన్న కొమ్ము రాజై ఏలును లోకంవాని కాళ్ళు మొక్కి […]

Manasaa Maruvaku Song Lyrics | Latest Thandri Sannidi Ministries Song 2026 Read More »

Aaradhana Neeke Deva Song Lyrics | Latest Thandri Sannidi Ministries Song 2026

ఆరాధన నీకే దేవా | Aaradhana Neeke Deva Song Lyrics | Latest Thandri Sannidi Ministries Song 2026 Aaradhana Neeke Deva Song Lyrics ఆరాధన నీకే దేవాఆనందము నీవే కావా (2)నా పాటలో పల్లవిఆశల జల్లువినీవేగా నా యేసయ్యా (2)(ఆరాధన నీకే దేవా) ఆత్మీయ పోరాటంలోఎదురయ్యే ఒడిదుడుకులలో (2)ఎండబయలేదు క్షణమైన నీవుఏ వేళనైనా నను విడిపోవు (2)(నా పాటలో…) నా కనుల కన్నీరు తుడిచినీ ప్రేమ కౌగిట చేర్చి (2)అపురూపమైన అనుభవము

Aaradhana Neeke Deva Song Lyrics | Latest Thandri Sannidi Ministries Song 2026 Read More »

Oo Yesayya Yesayya Song Lyrics | Nakevaru Lerayya | Latest Thandri Sannidi Ministries Song 2026

నాకెవరూలేరయ్యా ఓ యేసయ్య | Oo Yesayya Yesayya Song Lyrics | Nakevaru Lerayya | Latest Thandri Sannidi Ministries Song 2026 Oo Yesayya Yesayya Song Lyrics ఓ యేసయ్యా యేసయ్యా నీవే ఆధారంఓ మెస్సయ్యా మెస్సయ్యా నీవే ఆశ్రయంనాకెవరు లేరయ్యా నువ్వు గాకనా తోడు నీవేగా కడదాకా గుండెలోని వేదన కనుల జారెనేచూసే వారికి హాస్యమాయెనే (2)కన్నీళ్ళకి కరుగని లోకం కాటేసెనేకష్టాల కడలిలో నన్ను ముంచి వేసెనే (2)(ఓ యేసయ్యా

Oo Yesayya Yesayya Song Lyrics | Nakevaru Lerayya | Latest Thandri Sannidi Ministries Song 2026 Read More »

Alasiponikuma Song Lyrics | Thandri Sannidhi Ministries | Latest Telugu Christian Songs 2026

అలసిపోనికుమా నీ దీన పాత్రను | Alasiponikuma Song Lyrics | Thandri Sannidhi Ministries | Latest Telugu Christian Songs 2026 Alasiponikuma Song Lyrics అలసిపోనీకుమా…. పల్లవి :అలసిపోనీకుమా… అలుపు రానీకుమాయేసయ్యా…యేసయ్యా…నీ దివ్య సేవలో… నీ దీన పాత్రను చరణం 1:రాజా యాజక పరిచర్యను చేయగా నన్ను పిలిచితివేకృంగిన వేలలో నా దారి చేరిధైర్యమునే నింపినవా… కాపరివై నడిపినవా…||అలసి|| చరణం 2:దేవా నీతో నా జీవితం – వాసివాదదు మన అనుబంధమువ్యర్ధము కాలేదే

Alasiponikuma Song Lyrics | Thandri Sannidhi Ministries | Latest Telugu Christian Songs 2026 Read More »

Adhikamugaa cheyagaladu Song Lyrics | Thandri Sannidi Ministries New Year Song 2026

అధికముగా చేయగలడు యేసయ్యా | Adhikamugaa cheyagaladu Song Lyrics | Thandri Sannidi Ministries New Year Song 2026 Adhikamugaa cheyagaladu Song Lyrics అడిగే వాటికంటే ఊహించే వాటికంటేఅధికముగా చేయగలవు యేసయ్యానన్ను నడిపే సారధివి నీవేనయ్యా “2”నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా( అడిగే ) చేసి ఉన్న ప్రార్ధన నేను మరచిపోయినానువ్వు మరచిపోవుగా నా మంచి నాయనా “2”అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన “2”పట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన “2”( అధికముగా )

Adhikamugaa cheyagaladu Song Lyrics | Thandri Sannidi Ministries New Year Song 2026 Read More »

Naku Neeve Adharam Song Lyrics | PAS.SHALEMRAJ | Latest Telugu Christian Songs 2024

నీవే ఆధారము | Naku Neeve Adharam Song Lyrics | PAS.SHALEMRAJ | Latest Telugu Christian Songs 2024 Naku Neeve Adharam Song Lyrics Telugu నాకు నీవే కదా ఆధారంనే నడిచెద నీతో నిత్యం (2)జాలి చూపావా నాపై జాలి చూపావా (2)|| నాకు నీవే || గాలివానలతో నేనుకలత చెందితినిమంచి రోజులు నాకు రావనుకొంటిని (2)నాపై జాలిపడిన ప్రభువాగొప్ప ధనస్సుగా వచ్చితివా (2)|| నాకు నీవే || నిత్య మహిమకు

Naku Neeve Adharam Song Lyrics | PAS.SHALEMRAJ | Latest Telugu Christian Songs 2024 Read More »

KANNULA JAARINA KANNILLU SONG LYRICS || ( YESE ADHIPATHI ) THANDRI SANNIDHI MINISTRIES || LATEST TELUGU CHRISTIAN SONGS 2024

కన్నులజారిన కన్నీళ్ళు || KANNULA JAARINA KANNILLU SONG LYRICS || ( YESE ADHIPATHI ) THANDRI SANNIDHI MINISTRIES || LATEST TELUGU CHRISTIAN SONGS 2024 KANNULA JAARINA KANNILLU SONG LYRICS కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలుఇప్పటినుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉందిలే దీవెన ఎందుకావేదనపొందిన యాతన దేవుడే మరచునా పలుకాకి లోకం నిందించినఏకాకివై నీవు రోధించినఅవమాన పర్వాలు ముగిసేనులేఆనంద గీతాలు పాడేవులేనవ్వినోలంతా నీ ముందుతలలువంచేను

KANNULA JAARINA KANNILLU SONG LYRICS || ( YESE ADHIPATHI ) THANDRI SANNIDHI MINISTRIES || LATEST TELUGU CHRISTIAN SONGS 2024 Read More »

SADAYUDA NAA YESAYYA Song Lyrics || సదయుడా నాయేసయ్యా || christan new song ||2024 thandri sannidhi song

సదయుడా నాయేసయ్యా || SADAYUDA NAA YESAYYA Song Lyrics || christan new song || 2024 thandri sannidhi song || New Year Song SADAYUDA NAA YESAYYA Song Lyrics సదయుడా నా యేసయ్యాస్తుతి ఘనతా మహిమ నీకేనయ్యప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపివిడువక ప్రేమించితివే – ఎడబాయక కాచితివే నీవే స్తుతి గానము – నీవే నా విజయమునీవే నా అతిశయం యేసయ్యా నా సరిహద్దులలో నెమ్మదికలుగగా కారణము నీవేకృపా

SADAYUDA NAA YESAYYA Song Lyrics || సదయుడా నాయేసయ్యా || christan new song ||2024 thandri sannidhi song Read More »

Scroll to Top