వాడిపోకముందే నన్ను వాడుకో | Vaaduko Yesayya Song Lyrics | A.R Stevenson | Old Christian Songs
Table of Contents
Vaaduko Yesayya Song Lyrics
వాడిపోకముందే నన్ను వాడుకో
పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో || వాడిపోక ||
వాడుకో యెసయ్యా – నీ కాడి నే మోస్తా
వాడుకో యెసయ్యా – నీ కాడి నే మోస్తా
నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే
నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే
వాడుకో యెసయ్యా – నీ కాడి నే మోస్తా
వాడుకో యెసయ్యా – నీ కాడి నే మోస్తా
నీవిచ్చిన జీవితనికి వెలుగులింక పోకముందే
నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే
వాడుకో యెసయ్యా – నీ కాడి నే మోస్తా
వాడుకో యెసయ్యా – నీ కాడి నే మోస్తా
నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే
నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే
వాడుకో యెసయ్యా – నీ కాడి నే మోస్తా
వాడుకో యెసయ్యా – నీ కాడి నే మోస్తా
నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే
నాకున్న అవకాశం చేజారి పోకముందే
వాడుకో యెసయ్యా – నీ కాడి నే మోస్తా
వాడుకో యెసయ్యా – నీ కాడి నే మోస్తా
Youtube Video
More Songs
Ghanudavu Neve Parishuddudavu Song | Pastor Sagar | Latest Telugu Christian Songs 2024