Endukintha Chintha Song Lyrics || Telugu Christian Songs || Bible Mission Songs

ఎందుకింతచింత నొందెదవు || Endukintha Chintha Song Lyrics || Telugu Christian Songs || Bible Mission Songs

Endukintha Chintha Song Lyrics

Endukintha Chintha Song Lyrics

ఎందుకింతచింత నొందెదవు – వైద్యుడు లేనట్టు = అందిపుచ్చు కొన్నట్టి హృదయము – నందున నంతట – నలుముకొనియున్నాడు
|| ఎందు ||

నీ రోగంబులు – నీ పాపంబులు – శ్రీరక్షణకర్త – సిల్వపైమోసెన్ = భారమెల్ల ప్రభు – పైనవేసికొను – మారోగ్యమౌ సౌఖ్య – మౌ భాగ్యము కల్గు
|| ఎందు ||

ఎన్నిశ్రమలో అన్ని దానము – లున్నవని విభు – సన్నుతించు మిలన్ – ఖిన్నుడవు గా – కున్న యెడల – నీ – విన్నైన, అన్నైన ఎన్నైన గెల్తువు
|| ఎందు ||

బాధలందున బోధజేయుచు నాధుడు నీ – నాధుడగు చుండెన్ = శోధనలన్ గెల్చుటకా ప్రభువే – ఆధారమై, ధైర్యమై, శౌర్యమై యుండు
|| ఎందు ||

నీలోని సద్గుణాలు పైకిక – తేలువరకు – కష్టాలకొలిమి రాజున్ ఏల సణిగెదవు యేసుతండ్రినిన్ – గాలించు పాలించు నాలించు ప్రార్ధనల్
|| ఎందు ||

నీలోని దుర్గుణాలు కరుగుచు – కూలువరకు క – ష్టాలకొలిమి కాలున్ = మేలుకొరకె గదా – మూలుగుటల నిక – చాలించు చాలించు చాలించుమో యాత్మ
|| ఎందు ||

Endukintha Chintha Song Lyrics English

eMdukiMtachiMta noMdedavu – vaidyuDu laenaTTu = aMdipuchchu konnaTTi hRdayamu – naMduna naMtaTa – nalumukoniyunnaaDu
|| eMdu ||

nee rOgaMbulu – nee paapaMbulu – SreerakshaNakarta – silvapaimOsen^ = bhaaramella prabhu – painavaesikonu – maarOgyamau saukhya – mau bhaagyamu kalgu
|| eMdu ||

enniSramalO anni daanamu – lunnavani vibhu – sannutiMchu milan^ – khinnuDavu gaa – kunna yeDala – nee – vinnaina, annaina ennaina geltuvu
|| eMdu ||

baadhalaMduna bOdhajaeyuchu naadhuDu nee – naadhuDagu chuMDen^ = SOdhanalan^ gelchuTakaa prabhuvae – aadhaaramai, dhairyamai, Sauryamai yuMDu
|| eMdu ||

neelOni sadguNaalu paikika – taeluvaraku – kashTaalakolimi raajun^ aela saNigedavu yaesutaMDrinin^ – gaaliMchu paaliMchu naaliMchu praardhanal^
|| eMdu ||

neelOni durguNaalu karuguchu – kooluvaraku ka – shTaalakolimi kaalun^ = maelukorake gadaa – mooluguTala nika – chaaliMchu chaaliMchu chaaliMchumO yaatma
|| eMdu ||

Youtube Video

click here

More Songs

Hosanna Ministries Songs lyrics

1 thought on “Endukintha Chintha Song Lyrics || Telugu Christian Songs || Bible Mission Songs”

  1. Pingback: Sarvaloka Prabhuvunaku Song Lyrics | Bible Mission Songs | Old Is Gold - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top