ఇన్నేళ్ళు ఇలలో | Innellu Ilalo Unnamu Manamu Song Lyrics | Old Christian Melody | Telugu Christmas Songs
Table of Contents
Innellu Ilalo Unnamu Manamu Song Lyrics
ఇన్నేళ్లు ఇలలో వున్నాము మనము –
చల్లని దేవుని నీడలో గతించిపోయె కాలము –
స్మరించు యేసు నామం
సంతోషించు ఈ నవోదయం (2)
లోకమే నటనాలయం –
జీవితమే రంగులవలయం (2)
పరలోకమే మనకు శాశ్వతం –
పరలోక దేవుడే నిత్యజీవమ్
ప్రేమామయుడే – ఆ పరమాత్ముడే –
పదిలపరచెలే రక్షణ భాగ్యం
ఇన్నేళ్లు ఇలలో వున్నాము మనము –
చల్లని దేవుని నీడలో గతించిపోయె కాలము –
స్మరించు యేసు నామం
సంతోషించు ఈ నవోదయం (2)
మారుమనస్సు మనిషికి మార్గం –
పశ్చాత్తాపం మనసుకు మోక్షం (2)
నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా –
నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా
పరిపూర్ణుడే పరిశుధ్హాత్ముడే –
కరుణించులే నిన్ను కలకాలం
ఇన్నేళ్లు ఇలలో వున్నాము మనము –
చల్లని దేవుని నీడలో గతించిపోయె కాలము –
స్మరించు యేసు నామం
సంతోషించు ఈ నవోదయం (2)
Youtube Video
More Songs
Akaasa Veedhullo Anandam Song Lyrics Sambaralu 6 | Joshua Shaik | Pranam Kamlakhar |
Pingback: Idhigo Deva NaaJivitham Song Lyrics | Latest Telugu Christian Song | Andhra Kraistava Keerthanalu - Ambassador Of Christ
Pingback: Entha Deenathi Deenamo Song Lyrics | Old Christmas songs1 | S.P Balu - Ambassador Of Christ
Pingback: Andala Tara Arudhenche Song Lyrics | Latest Telugu Cristmas Song 2024 |Jessy Paul | Lord's chruch - Ambassador Of Christ