చేసేవన్నీ అద్భుతాలే మరువలేను నీదు మేలే | Chesevanni Adbuthale Song lyrics | Bro. Samuel Karmoji | Latest Telugu Christian Song 2025
Table of Contents
Chesevanni Adbuthale Song lyrics
చేసేవన్నీ అద్భుతాలే మరువలేను నీదు మేలే {2}
నీవు చేసిన మేళ్లను తలంచినా
కంట కన్నీరు జారకుండా ఆగునా {2}
నిండు జీవితం నీకర్పించినా {2}
నీదు ప్రేమకు ఇల సరితూగునా {2}
{ చేసేవన్నీ }
నా అన్నవారు నను త్రోసినారు
నే కన్నా కలలన్ని చేరిపేసినారు {2}
నా కొరకు నిలిచి నను దైర్యపరచి
నా వెన్ను తట్టి నను నిలువబెట్టి {2}
మంచి సమరయునిలా వచ్చి మాలిచావు నన్ను నీవు..
{చేసేవన్నీ }
నన్నేరుగువాడు ఒక్కడును లేడని
నా యోగ క్షేమం అడుగువారేరని {2}
నా మనసు తలచి నిదురనే మరచిన
నను పలకరించి బలపరచినావు {2}
నాతో తొలి అడుగు వేయించి గెలిపించావు నన్ను నీవు
{2}
చేసేవన్నీ అద్భుతాలే మరువలేను నీదు మేలే {2}
నీవు చేసిన మేళ్లను తలంచినా
కంట కన్నీరు జారకుండా ఆగునా {2}
నిండు జీవితం నీకర్పించినా {2}
నీదు ప్రేమకు ఇల సరితూగునా {2}
Youtube Video
More Songs
Jaali Choope Vaaru Leka Song Lyrics | Bro. Samuel Karmoji | Latest Telugu Christian Song 2024