Raja Jagamerigina Raju Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Bro.YESANNA garu

రాజ జగమెరిగిన నా యేసురాజా | జగమెరిగిన రాజు | Jagamerigina Raju Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Bro.YESANNA garu

Jagamerigina Raju Song Lyrics

Jagamerigina Raju Song Lyrics

రాజ జగమెరిగిన నా యేసురాజా
రాగాలలో అనురాగాలు కురిపించిన
మన బంధము – అనుబంధము
విడదీయగలరా – ఎవరైనను – మరి ఏదైనను ?

దీన స్థితియందున – సంపన్న స్థితియందున
నడచినను – ఎగిరినను – సంతృప్తి కలిగి యుందునే
నిత్యము ఆరాధనకు – నా ఆధారమా
స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా
|| రాజ ||

బలహీనతలయందున- అవమానములయందున
పడినను – కృంగినను – నీ కృపకలిగి యుందునే
నిత్యము ఆరాధనకు – నా ఆధారమా
స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా
|| రాజ ||

సీయోను షాలేము – మన నిత్య నివాసము
చేరుటయే నా ధ్యానము – ఈ ఆశ కలిగి యుందునే నిత్యము
ఆరాధనకు – నా ఆధారమా
స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా

రాజ జగమెరిగిన నా యేసురాజా
రాగాలలో అనురాగాలు కురిపించిన
మన బంధము – అనుబంధము
విడదీయగలరా – ఎవరైనను – మరి ఏదైనను ?

Youtube Video

More Songs

Naalo Yemi Chuchi Neevu Song Lyrics | Hosanna Ministries New Song 2024 | Ramesh anna

రాజ జగమెరిగిన నా యేసురాజా
రాగాలలో అనురాగాలు కురిపించిన
మన బంధము – అనుబంధము
విడదీయగలరా – ఎవరైనను – మరి ఏదైనను ?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top