నా బలము | Naa Balama Naa Dhurgama Song Lyrics | Benny Joshua | New Christian Telugu Song 2025
Table of Contents
Naa Balama Naa Dhurgama Song Lyrics
నా బలమా నా దుర్గమా
నిన్నే ఆరాదింతున్
నా రక్షణ నా కోటయును
నిన్నే ఆరాదింతున్ 2
ఆరాధనా నా యేసుని
ప్రేమించేదన్ నా యేసుని 2
నా ధ్యానము నా ఆశయు
నా వాంచయు నీవే
నా స్నేహము నా ఆదరణ
నా ఆశ్రయము నీవే 2
(ఆరాధనా)
నా తండ్రివై నా తల్లివై
నా జీవము నీవై
నా చేరువై నా సొంతము నీవై
నా ప్రాణము నీవై
(ఆరాధనా)
Youtube Video
More Songs
నా తండ్రివై నా తల్లివై
నా జీవము నీవై
నా చేరువై నా సొంతము నీవై
నా ప్రాణము నీవై
(ఆరాధనా) నా తండ్రివై నా తల్లివై
నా జీవము నీవై
నా చేరువై నా సొంతము నీవై
నా ప్రాణము నీవై
(ఆరాధనా)