ప్రార్ధించెదము ప్రణుతించెదము | Prardhane | Prardhinchedamu Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Philip P Jacob

Table of Contents
Prardhinchedamu Song Lyrics
ప్రార్ధించెదము ప్రణుతించెదము
ప్రార్ధనాలించుమా దేవా ప్రణుతులు గైకొనుమా
ప్రార్ధనే ప్రార్ధనే ప్రార్ధనే మా ప్రాణము
విసుగక నిత్యము ప్రార్ధించమన్నావు
నీ సన్నిధిలో ప్రార్ధించ కృపనిమ్ము
గెత్సమనే ప్రార్ధన దేవా మాకు నేర్పించుమా
అడిగి ఉహించు వాటికన్నా
అత్యధికముగా నీవిస్తానంటివి దేవా
అడుగుచుంటిమయ్యా మా దేవా అనుగ్రహించుమయ్యా
సింహల బోనైనా చలియించలేదయ్యా
సంఘము ప్రార్ధించ సంకెళ్లు తెంచావు
మా ప్రతి బందములన్ దేవా తెంచి నడిపించుమా
ఏలియా ప్రార్ధించ అగ్ని కురిపించావు
నీ ఆత్మతో మమ్ము మండించుమా దేవా
ప్రక్షాళన చేయుమా దేవా ఉజ్జీవము నీయుమా
Prardhinchedamu Pranuthinchedamu
Prardhana Alinchuma – Deva – Pranutulu Chekonuma (2)
Prardhane Prardhane Prardhane Ma Pranamu
Prardhane Prardhane Prardhane Ma Vijayamu
Verse 1
Visukaka Nityamu Prardinchamannavu
Nee Sannidilo Prardhinche Krupanimmu (2)
Gethsamane Prardhana Deva Maku Nerpinchuma (2)
Verse 2
Adigi Uhinchu Vatikante
Atyadikamuga Neevistanantivi Deva (2)
Aduguchuntimaya Deva Anugrahinchumaya (2)
Verse 3
Simhala Bonaiana Chaliyinchaledaya
Sangamu Prardhimpa Sankallu Tenchavu
Ma Prati Bandakamu Deva Thenchi Nadipinchuma
Verse 4
Eliya Prardhimpa Agni Kuripinchavu
Nee Athmatho Mammu Nadipinchumu Thandri
Prakshalana Cheyuma Deva Ujjivamu Neeyuma
Youtube Video

More Songs
Ninnu Nammmuvariki Song Lyrics | Rev. Dr. Philip P Jacob | Telugu Christian Songs 2024
