ప్రతి ఉదయం నీ కృపను | Memu Paadedham Song Lyrics | Prathi Udayam Nee Krupa | Latest Telugu Christian Song 2025

Table of Contents
Memu Paadedham Song Lyrics
ప్రతి ఉదయం నీ కృపను – ప్రతి రాత్రి నీ వాత్సల్యతను
పగలంతా కీర్తింతుము – రేయంతా ఆరాదించెదము
అన్నికాలములలో- స్తోత్రార్హుడని నిన్ను (2)
మేము పాడెదం – మేము పాడెదం (2)
(Eternal God)
ఆరంభము నీవే – అంతముయు నీవే
ఉన్నవాడవు నీవే – అనువాడవు నీవే (2)
నిత్యమూ నివసించూ – దేవుడవని నిన్ను (2)
మేము పాడెదం – మేము పాడెదం (2)
(Creator)
ఆకాశము నీదే – అంతరిక్షము నీదే
జీవప్రాణులు నీవే – జలరాసులు నీవే (2)
సర్వమును సృజించిన – దేవుడవని నిన్ను (2)
మేము పాడెదం – మేము పాడెదం (2)
(Redeemer)
నీతిమంతుడు నీవే – నిత్యజీవము నీవే
పరిశుద్ధుడు నీవే – పరిహారము నీవే (2)
మా కొరకు బలియైన – దేవుడవని నిన్ను (2)
మేము పాడెదం – మేము పాడెదం (2)
(Ruler)
సంకల్పము నీదే – ఆలోచన నీదే
రాజ్యములు నీవే – రారాజువు నీవే (2)
సర్వాధికారియైన – దేవుడవని నిన్ను (2)
మేము పాడెదం – మేము పాడెదం (2)
Prathi udayam nee krupanu – prathi ratri nee vathsalyatanu
Pagalanta keertintumu- reyantha aaradinchedamu
Anni kaalamulalo – stotrarhudani ninnu (2)
Memu paadedham – memu paadedham (2)
1) (Eternal God)
Aarambhamu neeve – anthamuyu neeve
Unnavadavu neeve – anuvadavu neeve (2)
Nityamuu nivasinchuu – devudavani ninnu (2)
Memu paadedham – memu paadedham (2)
2) (Creator)
Aakasamu neede – antharikshamu neede
Jeeva praanulu neeve – jalarasulu neeve (2)
Sarvamunu srujinchina- devudavani ninnu (2)
Memu paadedham – memu paadedham (2)
3) (Redeemer)
Neethimanthudu neeve – nithya jeevamu neeve
Parishuddhudu neeve – pariharamu neeve (2)
Maa koraku baliyaina – devudavani ninnu (2)
Memu paadedham – memu paadedham (2)
4) (Ruler)
Sankalpamu neede – alochana neede
Rajyamulu neeve – rarajuvu neeve (2)
Sarvaadhikariyaina – devudavani ninnu (2)
Memu paadedham – memu paadedham (2)
Youtube Video

More Songs
