నడిపిస్తున్నావు నాన్నావై | Nadipistunnavu Song Lyrics | Mary Grace | Latest Telugu Christian Song 2026 | RAPTURE |
Table of Contents
Nadipistunnavu Song Lyrics
నడిపిస్తున్నావు నాన్నావై
ఆదరిస్తున్నావు అమ్మావై (2)
చీర చేస్తున్నావు స్నేహితుడవై (2)
ఈ ప్రేమ ఈ కృపా చాలును యేసయ్య (2)
లోకనా నీ వెలుగునై
చీకటిలో నీ తేజస్సునై
దారితప్పిన వారికి దిక్సూచినై (2)
నీ సాక్షిగా నిలబెట్టిన నీతి సూర్యుడా
నీ సాక్షిగా ఘన పరచిన నీతి సూర్యుడా
నడిపిస్తున్నావు నాన్నావై
ఆదరిస్తున్నావు అమ్మావై
చీర చేస్తున్నావు స్నేహితుడవై ll2ll
ఈ ప్రేమ ఈ కృపా చాలును యేసయ్య (2)
పరలోక ప్రతినిధినై
నీ రాయబారినై
నీ రకడకై మ్రోగు ఆ భూరానై (2)
నీ వధువుగా నను పిలచిన ప్రేమ పూర్ణుడా
నీ వధువుగా నను మార్చిన ప్రేమ పూర్ణుడా
రానైయున్నావు రాజువై
సిద్ధపడిన వధువుకై
వెచి ఉన్నము రకకై (2)
నీ ప్రేమ నీ కృపా చాలును యేసయ్య (2)
నీ ప్రేమ నీ కృపా చాలును యేసయ్య (2)
Youtube Video
More Songs
Neeli Akasam Song Lyrics | Mary Grace | Noel Sean | The Rapture | Latest Telugu Christian Song 2025
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.