మార్పు లేనివాడవయ్యా | Marpuleni Vadavayya Song Lyrics | Latest Telugu Christian Songs 2026 | grace talks
Table of Contents
Marpuleni Vadavayya Song Lyrics
మార్పు లేనివాడవయ్యా
ఏకరీతిగా వున్నావే
సమస్తము నా కొరకు మార్చువాడవే
మార్పు లేనివాడవయ్యా
ఏకరీతిగా వున్నావే
సమస్తము నా కొరకు మార్చువాడవే
CHORUS
మార్పు లేనివాడవయ్యా
ఏకరీతిగా వున్నావే
మార్పు లేనివాడవయ్యా
ఏకరీతిగా వున్నావే
సమస్తము నా కొరకు మార్చువాడవే
సమస్తము నా కొరకు మార్చువాడవే
VERSE
కృంగిన ఆత్మను లేవనెత్తువాడవే
కీడుని మేలుగా చేయువాడవే
కృంగిన ఆత్మను లేవనెత్తువాడవే
కీడుని మేలుగా చేయువాడవే
ఫలియించు నీ తీగగా దీవించావు
మారాను మధురముగా మార్చినావు
ఫలియించు నీ తీగగా దీవించావు
మారాను మధురముగా మార్చినావు
CHORUS
యేసయ్య నా యేసయ్య
యేసయ్య నా యేసయ్య
మార్పు లేనివాడవయ్యా
ఏకరీతిగా వున్నావే
మార్పు లేనివాడవయ్యా
ఏకరీతిగా వున్నావే
సమస్తము నా కొరకు మార్చువాడవే
సమస్తము నా కొరకు మార్చువాడవే
VERSE
ఒంటరి బ్రతుకులో తోడైయున్నావు
చీకటి లోయలో వెలుగై నిలిచావు
ఒంటరి బ్రతుకులో తోడైయున్నావు
చీకటి లోయలో వెలుగై నిలిచావు
శత్రువు చెరలో నుండి నన్ను విడిపించినావు
ఉన్నత పీఠము పై నిలిపి కృప చూపినావు
శత్రువు చెరలో నుండి నన్ను విడిపించినావు
ఉన్నత పీఠము పై నిలిపి కృప చూపినావు
VERSE
సూన్యములో నాకు నిరీక్క్షణ నిచ్చావు
ఊహకు అందునా నీదు తలంపులు
సూన్యములో నాకు నిరీక్క్షణ నిచ్చావు
ఊహకు అందునా నీదు తలంపులు
దుఃఖమునే నాట్యముగా మార్చావు
ఆశ్చర్య క్రియలు చేయు గొప్ప దేవుడవు
దుఃఖమునే నాట్యముగా మార్చావు
ఆశ్చర్య క్రియలు చేయు గొప్ప దేవుడవు
CHORUS
యేసయ్య నా యేసయ్య
యేసయ్య నా యేసయ్య
మార్పు లేనివాడవయ్యా
ఏకరీతిగా వున్నావే
మార్పు లేనివాడవయ్యా
ఏకరీతిగా వున్నావే
సమస్తము నా కొరకు మార్చువాడవే
సమస్తము నా కొరకు మార్చువాడవే
Youtube Video
More Songs
Yedaina Aadhaaram Neevegaa Song Lyrics | 2026 New Telugu Christian Worship Song
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.