వ్యూహితా సైన్య సమభీకర | Vyuhithaa Sainya Samabhikara Song Lyrics | Latest Telugu Christian Songs 2026
Table of Contents
Vyuhithaa Sainya Samabhikara Song Lyrics
వ్యూహిత సైన్య సమభీకర
రూపినియగు ఈమె ఎవరు
షారోను పొలములో పుష్పము వంటిది
లోయలలో పుట్టు పద్మము వంటిది
బలు రక్కసి చెట్లలోని వల్లి పద్మమంటిది
పరిమళ తైలపు సువాసన గలది
స్త్రీలలో అధిక సుందరి వంటిది
బండ సందులలో ఎగురు పావురమది
మనోహరమైన ముఖము మధురమైన స్వరమును
ముడత మచ్చ కళంకము లేనిది
క్రీస్తుని రక్తముతో కడుగబడినది
పరిశుద్ధాలంకృతియై సిద్ధపడినది
వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది
అదియే వధువైన క్రీస్తు సంఘము
Youtube Video
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.