Telugu Bible Quiz on Genesis 1-10 | Bible Challenge 2026

Telugu Bible Quiz on Genesis 1-10 | Bible Challenge 2026

Ambassador of Christ Presents

తెలుగు బైబిల్ క్విజ్

ఆదికాండము (GENESIS): అధ్యాయాలు 1 – 10

మీ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకోండి! మన బైబిల్ క్విజ్ సిరీస్‌లో ఇది మొదటి క్విజ్. జూన్ 21న జరగబోయే ఈ ఆన్‌లైన్ క్విజ్ ప్రత్యేకంగా ఆదికాండము 1 నుండి 10 అధ్యాయాల మీద ఉంటుంది. కింద ఉన్న నియమ నిబంధనలు చదివి క్విజ్ కోసం సిద్ధపడండి!

Telugu Bible Quiz on Genesis 1-10

📋 నియమ నిబంధనలు (Quiz Rules)

Quiz Window Opens
8 PM – 10 PM
📝
Total Questions
30 ప్రశ్నలు
Total Time
30 నిమిషాలు
⏱️
Each Question
1 నిమిషం మాత్రమే
🎁
🏆

విజేతలకు బహుమతులు
(Winners Gifts)

Will be revealed soon! The gifts may contain:

📖 Study Bible
📘 English Bibles
🎁 Spiritual Gifts

క్విజ్ ప్రారంభించండి (Start Here)

సబ్మిట్ అయింది

క్విజ్ ముగిసింది

మీ సమాధానాలు విజయవంతంగా నమోదు చేయబడ్డాయి. ఈ బైబిల్ క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!

మీ రెస్పాన్స్ సక్సెస్ ఫుల్ గా సబ్మిట్ చేయబడింది
విజేతల వివరాలు త్వరలో ప్రకటించబడతాయి
అధికారిక రెస్పాన్స్ కీ మరియు ఫలితాలు త్వరలో మా ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంటాయి. దయచేసి అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.
💬

మీ అభిప్రాయాన్ని పంచుకోండి!
(Share Your Experience)

ఈ క్విజ్ రాసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? దయచేసి కింద ఉన్న కామెంట్స్ సెక్షన్‌లో మీ అనుభవాన్ని మాతో పంచుకోండి. మీ అమూల్యమైన స్పందన మాకు ఎంతో ఉత్సాహాన్ని మరియు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది! ✨

Follow us

Previous

ambassadorofchrist.in

Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.

35 thoughts on “Telugu Bible Quiz on Genesis 1-10 | Bible Challenge 2026”

  1. T. Naga durga

    Hi andi quiz Choose the correct answer pattern enaa? Or question and answers type naa?

      1. T. Naga durga

        Please once check my response sheet marks tagggayi all answer correct.. (Select chesukuni submit cheyyakunda time aypote mark istaraa?)

    1. shekar puppala

      Praise the lord. Quiz chala bagundhi , vakyamunu marintha baga ardham chesukogaluguthunnamu.

      And Marks okasari cheyyanndhi.

  2. Charishma Sharon Caleb

    Great Work But , Please Give One More Review Option Before submitting Answers Because for time up Questions ure marking as Wrong so if possible adjust that one
    Thank You 🙌

      1. Charishma Sharon Caleb

        Thank You So Much For Your Efforts
        God Bless Your Ministry, Efforts, Sacrifice, Time In Four Folds

  3. Katta samuel paul

    ఇది మేము నేర్చుకోవడానికి దేవుళ్ళు ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది అన్న చాలా మంచిగా ఉంది

  4. T. Naga durga

    Chala chalaaa chalaaa bavundi andi quiz. But oka qn touch aypoindi nenu select chesukokunda next ki, oka qn time chusukole 😔

  5. Puppala venu

    Anna konchem em anukokunda anni question okesari echi time set cheyyandi anna ante ela ayithe konchem tension gaa undhi time ipothundhi ani. Adhey anni question echaru ante vachina question time rani question alochinchataniki baguntadhi ani naa abhiprayam. Ala ani time emi increase cheyyodhu kakapothe anni questions okesari evvandi ledha 10okasari part 1 ani part 2 ani part 3 ani este baguntadhi ani naa abhiprayama ela ayithe chaala tension vastundhi. Alagaane e qis dwara chaala nerchukuntunna thanks for conducting the qis anna. Thank you for giving comment option.

  6. bethala reema

    Nenu Ela vunnavu Bible meeda Naku entha tesulu ani nenu telusukuna challa bagundi nika interest vasuthundi I lik Quiz
    I am waiting for next Sunday quiz
    Thank you 😊

  7. Nishmitha Johnny

    Praise the lord
    Dear team,
    Kindly do keep the quiz in english, so that it will be helpful for many people.
    Hope in the upcoming days the quiz will also be conducted in English too.
    Thank you

  8. Jyothi Veesam

    Oka answer click chesthe inko answer click aipoi, next question ki వెళ్ళిపోయింది
    2 question same problem,
    Question చదువుతుంటే మధ్యలో adds వస్తున్నాయి, time aipoindhi ani next question ki వెళ్ళిపోయింది

  9. Praise the lord
    Nenu oka question matrame wrong Pettanu andi marks 36.5 half mark Ela పోయింది andi

  10. Dola.divya kumari

    దేవుని యొక్క బైబిలు జ్ఞానాన్ని తెలుసుకోవడం పరీక్షించుకోవడం ఇంకా ఏం నేర్చుకోవాలా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపించడం నిజంగా దేవుని యొక్క బైబిలు గోడమైన మరణాలతో తెలుసుకోలేకపోతున్నాను చాలా లోతు ఆ జ్ఞానాన్ని కొంచమైనా పరీక్షించుకోవాలని ఈ నిరీక్షణ అంతే థాంక్యూ థాంక్యూ సో మచ్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Daily Telugu Bible Quiz
Scroll to Top