యాత్ర | YATRA | Naa Deepamu Neevu Song Lyrics | Latest Telugu Christian Song 2026 | Hadlee Xavier
Table of Contents
Naa Deepamu Neevu Song Lyrics
పల్లవి :
నా దీపము నీవు వెలిగించితివి
తేజోమయుడవు నాకు నీవే
రారాజువై నా యజమానుడవై
నడిపించిన ఈ నావ నీదే
ఇక నా జీవితం నే సాగించేంద
ఇలలోన నీ బాట లోనే
ఇక ఈ లోక యాత్రంత ముగిసేవరకు
నీవుండు నాతోనే ప్రభువా..
చరణం 1 :
నీలోనే నన్ను నడిపించినావు
నీతోనే యాత్రంత గడిచే
నాకోసమే గా ఈ కల్వరి త్యాగం
రక్షించి కాపాడినవా..
ఈ యాత్ర లో నే పడిపోకుండా
నీతో నే నడిపించు దేవా
నీ శక్తితో నన్ను బలపరచుము దేవా
బలము మహిమా నీవే
చరణం 2 :
నీతో నే నన్ను పరలోకమందు
స్వాస్థ్యముగా నన్నుండనిచ్చి
నీ వెలుగును (రాజ్యమును) గూర్చి సాక్షంబు నిచి
నీ సాక్షిగా నన్నుండనిచ్చి
ఈనాడే నన్ను బ్రతికించినావు
నీ సేవను నేను చేయ
రుచి చూచి ఎరిగి బోధించినాను
నా బోధకుడవు నీవే
నీ స్నేహము అత్యున్నతము
నీకంటే బాలసూరులు లేరే
ప్రేమంతయు నీవు నాకిచ్చితవి
ప్రేమామయుడవు నీవు యేసూ..
Youtube Video
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.