Nee Aathmatho Song Lyrics | Latest Telugu Worship Song 2026 | Vijay Kondapuram ft. Allen Ganta, Enosh Kumar & Jerusha Joseph
Table of Contents
Nee Aathmatho Song Lyrics
VERSE – 1
నీ ఆత్మతో నను నడిపించయా🕊️
నీ మార్గము నాకు చూపించయా🛣️
నీ సత్యము నాలో కలిగించయా📖
నీ చిత్తము నాయందు నెరవేర్చయా😇
Pre-Chorus
నీ ప్రేమను చూపించయా🤍
నీ స్వరము వినిపించయా💓
నీ సన్నిధిలోకి నను చేర్చయా🧎
శుద్ధాత్మను కుమ్మరించయా❤️🔥
కరుణించు దేవా
కృప చూపుమయ్యా
నా తోడు నీవై
నడిపించు యేసయ్యా |2|
VERSE – 2
నీ సన్నిధి త్రోసివేసి పారిపోతిని🩶
లోకాశలకు లొంగి పడిపోతిని🖤
క్షయమైన ఆనందమునాశింతిని❤️
నిను వదిలి నను నేను కోల్పోతిని💔
నా దోషములను కనుగొంటిని😔
నీ దయ కొరకు తపియించితిని😭
నీ ప్రేమ విలువ తెలుసుకొంటిని🥰
తిరిగి నీవైపు నే తరలితిని🤗 |2|
కరుణించు దేవా
కృప చూపుమయ్యా
నా తోడు నీవై
నడిపించు యేసయ్యా |2|
నా స్థితిని గమనించి
కనికరమును చూపించి
నా వైపు పరుగెత్తి
కౌగిలిలో నను చేర్చి
ఇక నీ కొరకే నేను
జీవింతునయ్యా🫂
నీ ప్రేమనే
ప్రకటింతునేసయ్యా🗣️
Youtube Video
More Songs
Neevu Thodu Undaga Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Ps Enosh Kumar
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.