Yesu Nee Krupayega Song Lyrics | A Miraculous Journey of An Indian Film Actor | Pastor Raja Hebel

దేవా నీ కృప పొందుటకు | Yesu Nee Krupayega Song Lyrics | Pastor Raja Hebel | A Miraculous Journey of An Indian Film Actor | Latest telugu Christian Song 2023

Yesu Nee Krupayega Song Lyrics

Yesu Nee Krupayega Song Lyrics Telugu

దేవా నీ కృప పొందుటకు – నాలోన ఏమున్నది (2)
మలినమైనది నా గతం – చేజారినది నా జీవితం
ఉదయించే నాలో నీ స్వరం – వికసించెనుగా నా హృదయం

యేసు నీ కృపయేగా – ఇది నీ కృపయేగా (2)
ఇది నీ కృపయేగా – వేరే లేదుగా!
|| దేవా నీ కృప ||

వేషధారివని లోకం వెక్కిరించుచుండగా
దారి మరచి నిన్నే విడిచి నీకు దూరమవ్వగా (2)
కోర్కెలన్ని కన్నీలై – కడకు నిన్ను చేరగా
కనికరించి ఓదార్చి స్వీకరించినావుగా (2)
కనికరించి ఓదార్చి స్వీకరించినావుగా

యేసు నీ కృపయేగా – ఇది నీ కృపయేగా (2)
ఇది నీ కృపయేగా – వేరే లేదుగా!
|| దేవా నీ కృప ||

ఏ యోగ్యత లేని నన్ను నీవెన్నుకున్నావు
నీ ఉన్నత సేవకు నన్ను పిలుచుకొన్నావు (2)
ఉప్పులా ఉండాలని – ఊటనై పారాలని
నీలోన నిలచి నే ఫలియించాలని (2)
నీలోన నిలచి నే ఫలియించాలని

యేసు నీ కృపయేగా – ఇది నీ కృపయేగా (2)
ఇది నీ కృపయేగా – వేరే లేదుగా!
|| దేవా నీ కృప ||

Song Credits

Visionary & Produced – Ravi Mandadi (USA)
Vocals & Featuring – Pas.Raja Hebel
Song Written, Tune Composed & Music – Symonpeter Chevuri

More Songs

చక్కని బాలుడమ్మా | Chakkani Baaludamma Song Lyrics || New Telugu 2024 Christmas Song By #drsatishkumar | Calvary Temple

1 thought on “Yesu Nee Krupayega Song Lyrics | A Miraculous Journey of An Indian Film Actor | Pastor Raja Hebel”

  1. Pingback: Nakevvarunnaru neevu thappa Song | Latest Telugu Christian Song 2024 | Pastor. Samuel Paul Rowthu - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top