తెలుగు క్రైస్తవ కీర్తనలు | Devaloka Sthothraganam Song Lyrics | Adbuthasisters | Hanok Raj | Moses Dany | Latest Christmas song 2022-2023

Table of Contents
Devaloka Sthothraganam Song Lyrics
దేవలోక స్తోత్రగానమ్,
దేవాది దేవునికి నిత్యదానమ్,(2)
దేవలోకస్తోత్ర గానమ్ దీనులకు సుజ్ఞానమ్,
గావించు వర్తమానమ్ క్రైస్తవాళి కాలమానమ్
క్రిస్మస్ జాయ్ జాయ్,
దేవలోక స్తోత్రగానమ్,
దేవాది దేవునికి నిత్యదానమ్(2)
చరణం-1
భూమికిన్ శాంతి ధ్యానం,
స్తోత్రంబు పూర్తి చేయగల విధానం, (2)
భూమికిన్ శాంతి దానమ్,
బొందు దేవేష్ట జనమ్, క్షేమము సమాధానమ్,
క్రీస్తు శిష్య కాలమానమ్,
క్రిస్మస్ జాయ్ జాయ్,
దేవలోక స్తోత్రగానమ్,
దేవాది దేవునికి నిత్యదానమ్,(2)
చరణం-2
సర్వలోక రక్షణార్ధమ్,
ఈ వార్త చాటించుట ప్రధానమ్,(2)
సర్వలోక రక్షణార్ధమ్ చాటించుట ప్రధానమ్ ,
సర్వదేవ సన్నిధానమ్ సర్వలోక కాలమానమ్,
క్రిస్మస్ జాయ్ జాయ్,
దేవలోక స్తోత్రగానమ్,
దేవాది దేవునికి నిత్యదానమ్,(2)
చరణం-3
జనక పుత్రాత్మ ధ్యానం,
నరాళి జగతి చేయు తీర్మానం , (2)
జనక పుత్రాత్మ ధ్యానం జగతి చేయు తీర్మానం ,
నెనరు దెచ్చు సంధానం,
నీనా కాలమానం క్రిస్మస్ జాయ్ జాయ్,
దేవలోక స్తోత్రగానమ్,
దేవాది దేవునికి నిత్యదానమ్,(3)
Song Credits

Vocals : Hanok Raj,
Adbutha Shunemi,
Adbutha Shilohi,
Adbutha Mani,
Adbutha Diamond Gracie.
Backing vocals: Moses Dany
More Songs
Akaasa Veedhullo Anandam Song Lyrics Sambaralu 6 | Joshua Shaik | Pranam Kamlakhar |

Pingback: Neeve Ani Nammika Song Lyrics || DevaDas Ayyagaru || biblemission Guntur || Telugu Kraistava Keerthanalu || Uplifting - Ambassador Of Christ
Pingback: Chesikonaraadhu Apaardhamu Song Lyrics || చేసికొనరాదు || Ft. DevaDas Mungamuri || Bible Mission || Don't Misunderstand the Might - Ambassador Of Christ
Pingback: Yesu Kristhu Vaari Kada Song Lyrics | Bible Mission Christmas Songs | Devadas Arrayagaru | Telugu Kraistava Keerthanalu - Ambassador Of Christ
Pingback: Sharonu Maidhanamutho Song Lyrics | Devadas Ayyagaru |Bible Mission Songs With Lyrics - Ambassador Of Christ
Pingback: Sthuthiyu Mahimayu Neeke Song Lyrics | Andhra Kraisthava Keerthanalu - Ambassador Of Christ
Pingback: Jeeva Naadha Jeeva Raja Song Lyrics | New Year Song | BibleMission Song 82 - Ambassador Of Christ
Pingback: Bangaramu Vidhulunna Song Lyrics | Hanok Raj | Latest Telugu Christmas Songs 2024 - Ambassador Of Christ
Pingback: Raarandoi Janulara Christmas Song Lyrics | New Latest Christmas Songs 2024 - Ambassador Of Christ