ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా | Edaina Aadharam Neevegaa Song Lyrics | Latest Telugu Christian Songs 2026
Table of Contents
Edaina Aadharam Neevegaa Song Lyrics
ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా
ఏ స్థలమో ఏ క్షణమో ఆధారం నీవేగా (2)
Chorus:
ఆల్ఫాయు నీవే స్తోత్రములు
ఓమెగాయు నీవే స్తోత్రములు
ఆదియు నీవే స్తోత్రములు
అంతము నీవే స్తోత్రములు (2)
పౌలు సీలలు కృంగిన వేళలో ఆధారము నీవైతివి
సింహపు బోనులో దానియేలు ప్రార్థనకు ఆధారము నీవైతివి
నాకున్న పరిస్థితిలో విడుదల కోసమై
నా ఆధారం నీవేగా (2)
Chorus
సంసోను బలముకు ఆధారమైయున్నావు
సౌలు విజయముకు ఆధారమైయున్నావు
గర్వము అణిచీ గెలుపునిచ్చావు
నా దీనస్థితిని వెలిగించుమో ప్రభూ!
అబ్రాహాము విశ్వాసముకు ఆధారమైయున్నావు
శారమ్మ ప్రార్థనకు ఆధారమైయున్నావు
మృతతుల్యమైన గర్భము జీవింపచేశావు
నా జీవితమును ఫలింపుమో ప్రభూ!
Youtube Video
More Songs
Kastaalalo Neevunnaavu Song Lyrics | Neevunnavu | Latest Telugu Christian Songs 2025
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.