నిలుపుమా దేవా నన్ను నీ సన్నిధిన్ | Nilupumaa Deva Nee Sannidin Song Lyrics | Latest Telugu Christian Songs 2026
Table of Contents
Nilupumaa Deva Nee Sannidin Song Lyrics
నిలుపుమా దేవా నన్ను నీ సన్నిధిన్ –
నన్ను నీ కొరకే ఒక పాత్రగా
నడుపుమా తండ్రి నన్ను నీ యెదుట –
అన్ని వేళలందూ సత్య సాక్షిగా
నా పూర్ణ హృదయంతో నిన్నే ప్రేమింతున్ –
నా పూర్ణ ఆత్మతో నిన్నే ప్రేమింతున్ ॥2॥
నా పూర్ణ మనస్సుతో నిన్నే ప్రేమింతున్
యేసయ్యా – నా యేసయ్యా ॥2॥
॥నిలుపుమా దేవా॥
1) నశియింప జేయుటకు – గర్జించు సింహమువలె
అపవాది తిరిగిననూ – వలలెన్నో పన్నియున్ననూ
పాపములో పడవేసే – పరలోకం దూరం చేసే
యత్నాలు జరిగిననూ – శ్రమలెన్నో సృష్టించిననూ
నా పూర్ణ హృదయంతో నిన్నే ప్రేమింతున్ –
నా పూర్ణ ఆత్మతో నిన్నే ప్రేమింతున్ ॥2॥
నా పూర్ణ మనస్సుతో నిన్నే ప్రేమింతున్
యేసయ్యా – నా యేసయ్యా ॥2॥
॥నిలుపుమా దేవా॥
2) మనసును కృంగదీసే – కార్యాలు నాలో జరిగి
కలతలతో నిండియున్ననూ – కన్నీరే నాకు మిగిలినా
మమతను చూపినవారి – అనురాగం దూరమయ్యే
ఆవేదన కలిగిననూ – హృదయమే గాయపడిననూ
నా పూర్ణ హృదయంతో నిన్నే ప్రేమింతున్ –
నా పూర్ణ ఆత్మతో నిన్నే ప్రేమింతున్ ॥2॥
నా పూర్ణ మనస్సుతో నిన్నే ప్రేమింతున్
యేసయ్యా – నా యేసయ్యా ॥2॥
॥నిలుపుమా దేవా॥
Youtube Video
More Songs
Yesu Naamam Madhuram Song Lyrics | Raj Prakash Paul | Latest Telugu Christian Songs 2026
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.