నీవేయని నమ్మిక యేసు నాకు నీవేయని నమ్మిక || Neeve Ani Nammika Song Lyrics || DevaDas Ayyagaru || biblemission Guntur || Telugu Kraistava Keerthanalu
Table of Contents
Neeve Ani Nammika Song Lyrics
నీవే యని నమ్మక – యేసు నాకు నీవే యని నమ్మిక = నీవే మార్గంబు నీవే సత్యంబు – నీవే జీవంబు – నీవే సర్వంబు
||నీవే||
పెడదారిని బోవగ – నా మీదికి – ఇడుమలెన్నియొ రాగ – అడవిలో బడి నేను – ఆడలుచు నుండగ – తడవకుండ దొరుకు – ధన్యుమౌ మార్గంబు
||నీవే||
తడవని దారి దొరుక – దానింబడి నే – నడచు టెట్లో తెలియక = జడియు చుండగ నన్ను – జాగ్రత్తగా కడకు – నడిపించు కొని వేళ్ళు – నయా మార్గ దర్శివి
||నీవే||
కారు మేఘము పట్టగ – నా మనస్సులో – కటిక చీకటి పుట్టగ = ఘోరా పదల చేరి – దారి యని భ్రమ పడగ – తేరి చూడ గల్గు తేజోమయ మార్గంబు
||నీవే||
లేనిపోని మార్గంబు – లెన్నోయుండ – జ్ఞానోప దేశంబు = మానుగజేయుచు – వానిని ఖండించి – నేనే మార్గంబన్న – నిజమైన మార్గంబు
||నీవే||
ఎటు జూచిన మార్గములే – మోసము చేయు – హీనా శత్రు వర్గములు = ఎటు బోవ వలయునో నే – నేరుగానే వాడనై – కట కటయని యేడ్వా – ఘన మోక్ష మార్గంబు
||నీవే||
జబ్బు మరల ముదరగా – కల ధైర్యంబు – జారీ గుండె లదరగా = నరులకు ముందుగా – నడచుచు ముక్తికి – సరిగా కొనిపోవు సు – స్థిరమైన మార్గంబు
||నీవే||
నరలోకము నుండి – పరలోకంబు – వరకు నిచ్చెనగా నుండి = నరులకు ముందుగా – నడుచుచు ముక్తికి – సరిగా కొనిపోవు సు – స్థిరమైన మార్గంబు ||నీవే||
ధైర్యంబుగా నుండుము – ఓ విశ్వాసి! – ధైర్యంబుగా నుండుము = ధైర్యంబు తో దేవుని – ఆత్మతో స్తుతియించి – వచ్చిన శ్రమలలో – ఆనందించుము
||నీవే||
నీకు తోడై యుంటిని – నీ మానవుని – ఆలించి యుంటిని = అన్నిటి నుండి నిన్ – ఆదరించిన తండ్రిన్ – ఆనందముతో – స్తోత్రించుచుండుము
||నీవే||
Maranatha
maranatha
Pingback: దేవా రాజా పుత్రులమై || Deva Raja Puthrulamai Song Lyrics || BIBLE MISSION || Telugu kristava Keerthanalu || Latest Christian Song 2024 - Ambassador Of Christ
Pingback: Daivathma Rammu Song Lyrics || Bible Mission || Holy Spirit || DevaDas Ayyagaru || Telugu Kristava Keerthanalu || Andhra Kraistava Keerthanalu - Ambassador Of Christ