ఫలియించుట నేర్పయ్య || PHALIYINCHUTA NERPAYYA SONG LYRICS | Dr. Honey, Ps. Blessy, Ps. Junti | Moses Dany | Pastor Daniel Raj P | Tellugu Christian Songs 2024
Table of Contents
PHALIYINCHUTA NERPAYYA SONG LYRICS
పల్లవి:
ఫలియించుట నేర్పయ్య నా యేసయ్యా (2)
నీ నది తీరమున ఫలియించుట నేర్పయ్యా (2)
నీ మందిరమున నివసించుట నేర్పయ్య
నీ సన్నిధానమున వసియించుట నేర్పయ్య
నీతో కలకాలం ఉండే భాగ్యం నాకు ఇవ్వయ్య (3)
చరణం-1
యోసేపు వలె పాపము వద్దని
దుష్కార్యములు నాకు చెందవని (2)
నీతివంతమైన జీవితము నాకు ఇవ్వయ్య (2)
పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వయ్యా (2)
పల్లవి:
ప్రేమించుట నేర్పయ్య నా యేసయ్యా (2)
శత్రువునైనా ప్రేమించుట నేర్పయ్య (2)
బంధువులందిరిని ప్రేమించుట నేర్పయ్య
రక్త సంబంధులును ప్రేమించుట నేర్పయ్య
అందరి కన్నా నిను ప్రేమించే మనసు ఇవ్వయ్య
చరణం-2
యోసేపు వలె భాధింపబడిన
క్షమియించే మనసు నాకు ఇవ్వయ్య (2)
దైవ ప్రేమతో హత్తుకునే మనసు ఇవ్వయ్యా (2)
హృదయాన్ని ఆదరించే మాటలు నాకు నేర్పయ్య(2)
Song Credits
Lyrics & Tune : Pas. Daniel Raj
Music : Moses Dany
Vocals : Honey Hadassah, Junti Hadassah, Blessy Daniel
Backing Vocals : Moses Dany & Desmond John
Pingback: Arhudavu Arhudavu Song Lyrics | PranithPaul | Telugu Christian Worship Song | Praise The Lord - Ambassador Of Christ