నా సనిధి నీకు || Naa Sannidhi neeku Song Lyrics || 2024 New Year Song || AkshayaPraveen || Sis.Sharon || Calvary

Table of Contents
Naa Sannidhi neeku Song Lyrics Telugu
నా సన్నిధి నీకు తోడుగ ఉండును
చెట్టుకు మంచు వలె
నీవు అభివృద్ధి పొంది ఎదిగెదవు
తామర పువ్వువలే (2)
ఉన్నత బహుమానం నీవు పొందెదవు
పక్షిరాజు వలె పైకి ఎగిరెదవు (2)
నా సన్నిధి నీకు తోడుగ ఉండును
చెట్టుకు మంచు వలె
నీవు అభివృద్ధి పొంది ఎదిగెదవు
తామర పువ్వువలే
చ 1 :
ఇప్పుడు నీకుఉన్న నీ శత్రువులను
ఇకపై ఎన్నడును చూడబోవులే (2)
నీ పక్షముగా యుద్ధము చేసి
వారిపై నీకు విజయమునిచ్చి (2)
నీ తోడుగ నేనుందును నిన్ను విడువను (2)
॥నా సన్నిధి నీకు ॥
చ 2:
ఇప్పుడు నీపై ఉన్న నీ అవమానమును
ఇకపై ఎన్నడును రానివ్వనులే (2)
నిందకు ప్రతిగా ఘనతను ఇచ్చి
నిత్యానందము నీపై ఉంచి (2)
నీ తోడుగ నేనుందును ఆశీర్వదింతును (2)
॥నా సన్నిధి నీకు ॥
చ 3:
ఇప్పుడు కోల్పోయిన దీవెనలన్నియును
రెండంతలుగాను నీవు పొందుకొందువులే (2)
శాశ్వతమైన ప్రేమను చూపి
విడువక నీ యెడ కృపలను ఇచ్చి (2)
నా ఆత్మతో నిన్ను నింపెదను నిన్ను నడిపెదను (2)
॥ నా సన్నిధి నీకు ॥
Song Credits
Vocals:-
AkshayaPraveen
abhishekpraveen
Lyrics :- calvary sharon

More Songs
Ne Maripoyina song lyrics | Ne maripoyina by akshaya || Calvary Ministries

Pingback: Aagadhu Naa Payanam Song Lyrics | 2024 Promise Song | IFJ BACM | Pst.T.Jafanya Sastry - Ambassador Of Christ
Pingback: Gathakalamu Nee Krupalo Song Lyrics | Latest New Year Song 2025 - Ambassador Of Christ
Pingback: Aakasa Vaakillu Song Lyrics | Latest 2025 New Year Song | AkshayaPraveen | Sis.Sharon - Ambassador Of Christ