ఆకాశం మారిన భూలోకం మారిన | Aakasham Maarina Bhulokam Marina Song Lyrics || Aakasham Maarina Song Lyrics || Christian Telugu Song 2023

Table of Contents
Aakasham Maarina Song Lyrics
Telugu Lyrics…
ఆకాశం మారిన భూలోకం మారిన
ఆది నుండి మారనిది ప్రభు వాక్యమే కదా
స్నేహితులే విడిచినా నీ వారే మరచినా
నాడు నేడు మరువనిది ప్రభు ప్రేమే కదా
వాక్యమునే విత్తనములుగా విత్తగా
స్థిర జీవమనే పంటను ఫలముగా పొందనా (2)
భూలోకమా మెలకువ కలిగి
ప్రభు వాక్యముకై హృదయమునిమ్ము (2)
దుష్టుని మార్గములో నీకు ఫలమే రాదు
ప్రభువే తోడుంటే కొదువే లేదు (2)
౹౹ఆకాశం౹౹
ఓ నేస్తమా పరమున చేరా
స్థిరపడి నీవు త్వరపడి రమ్ము (2)
రాజుల రాజై యేసు రానై ఉండే
నిన్ను నన్ను పరలోకం చేర్చున్ (2)
౹౹ఆకాశం౹౹
Youtube Video
Song Credits
Vocals – Bro. L. Moses Sagar
Music – Bro. Derek Rayi
Videography – Bro. Sunil & Bro. John
More Songs
ఓ మనసా బయమేలనే | O Manasa Bhayamelane Song Lyrics || Heart Touthing1

Pingback: Nannerigina Devudavu Song Lyrics | Dr. Paul Dhinakaran & Samuel Dhinakaran | Latest Telugu Christian Song 2023 - Ambassador Of Christ