Adharam Neeve Yeshua Song Lyrics | Featuring Paul Moses & Asha Ashirwadh | Dr. A Usha Rani | Latest Telugu Christian Songs 2026
Table of Contents
Adharam Neeve Yeshua Song Lyrics
ఆధారం నీవే యేషువా
ఆశ్రయము నీవే నా దేవా (2)
ఏమైనా చేస్తావని నాకోసం
కడవరకు నడిపిస్తావని విశ్వాసం (2)
యేషువా నడిపించే నా దేవా
యేషువా నా కొరకై నువ్వు రావా (2)
నీ కొరకై వేచానయ్య
నీ చిత్తముకై నిలిచానయ్య(2)
కన్నీటిని తుడిచే నీ ప్రేమ
ధైర్యాన్ని నింపెను నాలోన (2)
యేషువా నడిపించే నా దేవా
యేషువా నా కొరకై నువ్వు రావా
ఏమైనా చేస్తావని నాకోసం
కడవరకు నడిపిస్తావని విశ్వాసం (2)
యేషువా నడిపించే నా దేవా
యేషువా నా కొరకై నువ్వు రావా (3)
Youtube Video
More Songs
Adbutham Cheyumaya Song Lyrics| Ninne Ne Nammiyunnanu | Latest Telugu Christian Songs 2024
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
Join our WhatsApp channel for participating in telugu bible quizes and win spiritual Gifts and prizes