Adharinchumayya Song Lyrics | Suhaas Prince | Calvary Temple Latest Telugu Christian Song 2024

ఆదరించుమయ్యా | Adharinchumayya Song Lyrics | Suhaas Prince | Calvary Temple Latest Telugu Christian Song 2024

Adharinchumayya Song Lyrics

Adharinchumayya Song Lyrics

ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా
చేరదీయుమయ్యా సేదదీర్చేవాడా(2)

యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా
యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా

రెక్కలే..విరిగిన..గువ్వనై నే ఒరిగినా
ఎండలో..వాడినా..పువ్వునై నే రాలినా
దిక్కుతోచక నిన్ను చేరితి కాదనవని నిన్ను నే వేడితి

నన్ను దర్శించుమౌ యేసయ్యా..(2)
నన్ను ధైర్యపరచుమౌ నా యేసయ్యా

యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా
యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా

ఆశలే..అడుగంటేనే.. నిరాశే ఆవరించెనే..
నీడయే ..కరువాయనే..
నా గూడు యే చెదరిపోయెనే..
నీతోడు నే కోరుకుంటిని
నీ పిలుపుకై నే వేచియుంటిని

నీ దరాచేర్చుకో యేసయ్యా..(2)
నన్ను కాదనకుమా నా యేసయ్యా

యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా
యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా

ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా
చేరదీయుమయ్యా సేదదీర్చేవాడా(2)

యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా
యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా

Youtube Video

More Songs

దీవించావే సమృద్ధిగా | Deevinchave Samruddigaa Song Lyrics || Heart Touching1 ||

3 thoughts on “Adharinchumayya Song Lyrics | Suhaas Prince | Calvary Temple Latest Telugu Christian Song 2024”

  1. Pingback: Naa Yesayya Nee Krupanu Maruvalenayya Song Lyrics | Latest Telugu Christian Songs 2024 | Dr Satish kumar | Calvary Temple - Ambassador Of Christ

  2. Pingback: Nannu Viduvaka Song Lyrics | New Year Song 2025 | Bro Saahus prince | Calvary Temple - Ambassador Of Christ

  3. Pingback: Evaremanukuntunna Song Lyrics | Saahus Prince | New Video Song 2025 | Calvary Temple - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top