అదిగో రమణీయ తార అదే | Adigo Ramaniya Thara Song Lyrics | Bible Mission Songs | Telugu Kraistava Keerthanalu | Devadas Ayyagaru
Table of Contents
Adigo Ramaniya Thara Song Lyrics
అదిగో రమణీయ తార అదే – విహార్లు వెంట వచ్చిరి = అది దారి వెల్గెను – శిశు వాసము మీదుగ ఆగెను = నక్షత్రమా! ప్రభున్ దర్శించు కొఱకై – ప్రయాసాన నీతో పయనము చేతుము
కడ తూర్పున రాత్రి చాయను – నీ వినూత్న కాంతి చూడగా = ఇల పైకి వచ్చెను ప్రభువంచును తెల్పితి నీవెగా = నక్షత్రమా! ప్రభున్ దర్శించు కొఱకై – ప్రయాసాన నీతో పయనము చేతుము
పసిడిన్ మరి సాంబ్రాణిన్ పయిగా – బోళంబునున్ ముదంబుతో = ప్రభు పాద సన్నిధి నిడ కాన్కగ – దెచ్చితియే మిదే = నక్షత్రమా! ప్రభున్ దర్శించు కొఱకై – ప్రయాసాన నీతో పయనము చేతుము
అదిగో రమణీయ తార అదే – విహార్లు వెంట వచ్చిరి = అది దారి వెల్గెను – శిశు వాసము మీదుగ ఆగెను = నక్షత్రమా! ప్రభున్ దర్శించు కొఱకై – ప్రయాసాన నీతో పయనము చేతుము
Youtube Video
Song Credits
More Songs
Bahugaa Praardhana Cheayudi Song Lyrics | Bible Mission Songs| M.Devadasu Ayyagaaru