అద్వితీయుడా అభిషిక్తుడా | Advitheeyuda Song Lyrics | Pastor Praveen | Latest Telugu Christian Songs 2026
Table of Contents
Advitheeyuda Song Lyrics
అద్వితీయుడా అభిషిక్తుడా
అతిశ్రేష్ఠుడా అతిసుందరుడా -2
క్రీస్తేసు రక్తముతో సమీపించెదన్
సర్వాంగహోమములే అర్పించెదన్ -2
అందుకో స్తుతిమాలిక
విరిగిన నా హృదయముతో స్తుతిగీతిక -2
హాల్లేల్లూయ హాల్లేల్లూయ నీకే నా ఆరాధన-2
ఉన్నత సింహాసనమున ఆసీనుడగువాడవు
పరిశుద్ధతను బట్టి మహానీయుడవు నీవు -2
మనుష్యుని పోలిక బుట్టి రిక్తునిగా మారావు – 2
మరణమును పొందుటకు విధేయతను చూపావు
అందుకే స్తుతికీర్తన
విరిగిన నా హృదయముతో
స్తుతిఅర్పణ -2
హాల్లేల్లూయ హాల్లేల్లూయ నీకే నా ఆరాధన-2
అల్పులైన వారిని అందలమెక్కించావు
కృంగియున్నవారిని పైకిలేవనెత్తావు -2.
భాధింపబడువారికి న్యాయముతీర్చేవాడవు -2
బలహీనుల బలపరచి అధికారమిచ్చువాడవందుకే స్తుతికీర్తన
విరిగిన నా హృదయముతో
స్తుతిఅర్పణ -2
హాల్లేల్లూయ హాల్లేల్లూయ నీకే నా ఆరాధన-2
Youtube Video
More Songs
Yesu Naamam Madhuram Song Lyrics | Raj Prakash Paul | Latest Telugu Christian Songs 2026
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.