అహా ఎంతో ఆనందమే | Aha Entho Anandame Song Lyrics | Latest Telugu Christmas Songs 2025
Table of Contents
Aha Entho Anandame Song Lyrics
అహ ఎంతో ఎంతో ఆనందమే – యేసయ్య పుట్టాడని
అహ ఎంతో ఎంతో సంతోషమే – లోకరక్షకుడు వచ్చాడని(2)
చీకటైనా నా జీవితాన – వెలుగు నింప వచ్చినాడే
మరణాచయలో ఉన్న నాకు – నిత్యజీవమీయ వచ్చినాడే
అ.ప:
మనసారా….(2) స్తుతియింతును –
హృదయమిచ్చి ఘనపరతును….(2)
ఎవ్వరు పుట్టినట్టు కన్యగర్భమందు నా యేసయ్య
ఎవ్వరు పుట్టని చోట పశువులపాకలో జన్మించాడే (2)
లోకరక్షణ కార్యముచేయ దీనుడై వచ్చినాడే…(2)
మనసారా….(2) స్తుతియింతును –
హృదయమిచ్చి ఘనపరతును….(2)
సర్వలోక జనులందరికీ తెచ్చినాడే గొప్ప రక్షణ
సర్వలోక జనులందరికీ చూపినాడే మోక్షమార్గము
శాశ్వత జీవం నాకునివ్వా పరిశుదునిగ్ పుట్టినాడే
మనసారా….(2) స్తుతియింతును –
హృదయమిచ్చి ఘనపరతును….(2)
అహ ఎంతో ఎంతో ఆనందమే – యేసయ్య పుట్టాడని
అహ ఎంతో ఎంతో సంతోషమే – లోకరక్షకుడు వచ్చాడని(2)
చీకటైనా నా జీవితాన – వెలుగు నింప వచ్చినాడే
మరణాచయలో ఉన్న నాకు – నిత్యజీవమీయ వచ్చినాడే
Youtube Video
More Songs
Pasuvula Pakalo Deva Kumarudu Lyrics | LATEST TELUGU CHRISTMAS SONGS 2020 | PRABHU PAMMI
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.