అలసిపోనికుమా నీ దీన పాత్రను | Alasiponikuma Song Lyrics | Thandri Sannidhi Ministries | Latest Telugu Christian Songs 2026

Table of Contents
Alasiponikuma Song Lyrics
అలసిపోనీకుమా….
పల్లవి :
అలసిపోనీకుమా… అలుపు రానీకుమా
యేసయ్యా…యేసయ్యా…
నీ దివ్య సేవలో… నీ దీన పాత్రను
చరణం 1:
రాజా యాజక పరిచర్యను చేయగా నన్ను పిలిచితివే
కృంగిన వేలలో నా దారి చేరి
ధైర్యమునే నింపినవా… కాపరివై నడిపినవా…
||అలసి||
చరణం 2:
దేవా నీతో నా జీవితం – వాసివాదదు మన అనుబంధము
వ్యర్ధము కాలేదే నా ప్రయాస…
ఫలములనే ఇచ్చినవా…ఫలితమునే చూపినావా…
||అలసి||
చరణం 3:
అంధకారాలే నాకెదురుగా – నిలిచి దాడి చేసినాను
వెన్ను చూపక ముందుకు సాగే…
బలమునే ఇచ్చినవా… బాహువునే చాపినవా…
||అలసి||
Youtube Video

More Songs
Adhikamugaa cheyagaladu Song Lyrics | Thandri Sannidi Ministries New Year Song 2026
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
